Ap Cmo
-
#Andhra Pradesh
Andhra Pradesh : ఏపీ కీ కేంద్రం గుడ్ న్యూస్ .. రెవెన్యూ లోటు గ్రాంట్ కింద..?
ఆంధ్రప్రదేశ్‌కు ఏడో విడత రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రూ.879.08 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది...
Date : 07-10-2022 - 5:34 IST -
#Andhra Pradesh
AP CM Jagan : జులై 13న వైజాగ్‌లో పర్యటించనున్న సీఎం జగన్.. వాహనమిత్ర చెక్కుల పంపిణీ
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం పర్యటన ఖరారైంది. ఈ నెల 13న ఆయన విశాఖపట్నంలో పర్యటించనున్నారు. 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
Date : 11-07-2022 - 10:25 IST -
#Andhra Pradesh
NITI Aayog : వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను ప్రశంసించిన నీతి ఆయోగ్
ఏపీ ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించింది.
Date : 06-07-2022 - 9:09 IST -
#Andhra Pradesh
AP Inter Results : నేడు ఏపీ ఇంటర్ రిజల్ట్స్.. మధ్యాహ్నం విడుదల చేయనున్న మంత్రి బొత్స
ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. మే 6వ తేదీ నుంచి ఫస్ట్ ఇయర్, మే7వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ జవాబు పత్రాల […]
Date : 22-06-2022 - 8:47 IST -
#Speed News
10th Results : నేడు ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
నేడు ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు రానున్నాయి. నిన్న ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా.. అధికారులు, మంత్రి, సిఎంవోల సమన్వయ లోపంతో వాయిదా పడ్డాయి. ఫలితాలు వాయిదా పడడంతో విద్యార్థులు,తల్లిదండ్రులు నిరాశకు లోనయ్యారు. కరోనా కారణంగా గత రెండెళ్లుగా పరీక్షలు నిర్వహించలేదు. రెండేళ్ల తర్వాత ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించగా..వాటి ఫలితాలు విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే […]
Date : 06-06-2022 - 9:16 IST -
#Speed News
AP Govt: ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ
వైద్య, ఆరోగ్య శాఖల్లో వైద్యులు, వైద్య, వైద్యేతర సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే భారీ నియామకాలు చేపట్టి చేపడుతున్న సంగతి తెలిసిందే.
Date : 15-02-2022 - 12:04 IST