HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Central Goverment Release Fund For Revenue Grant In Ap

Andhra Pradesh : ఏపీ కీ కేంద్రం గుడ్ న్యూస్ .. రెవెన్యూ లోటు గ్రాంట్ కింద..?

ఆంధ్రప్రదేశ్‌కు ఏడో విడత రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రూ.879.08 కోట్లను కేంద్ర ప్ర‌భుత్వం విడుదల చేసింది...

  • Author : Prasad Date : 07-10-2022 - 5:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhra Pradesh Secretariat
Andhra Pradesh Secretariat

ఆంధ్రప్రదేశ్‌కు ఏడో విడత రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రూ.879.08 కోట్లను కేంద్ర ప్ర‌భుత్వం విడుదల చేసింది.ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏపికి 2022-23లో ఇప్పటి వరకు రూ.6153.58 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటన లో పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ…దేశంలో 14 రాష్ట్రాలకు ఏడో విడత కింద రూ.7,183.42 కోట్ల రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాలకు రూ.50,283.92 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంట్ విడుదల చేసినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Andhra Pradesh Goverment
  • ap cmo
  • central funds
  • central goverment

Related News

Govt asks refiners to maximise LPG production

యుద్దం వేళ వంటగ్యాస్‌ సరఫరాపై కేంద్రం కీలక ఆదేశాలు..

Narendra Modi   పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. వంట గ్యాస్ బుకింగ్స్‌పైనా యుద్ధం ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా దేశంలో ఎల్పీజీ సరఫరాపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీల్ని ఆదేశించింది. ఇంకా దేశీయ వినియోగదారులకు మాత్రమే విక్రయించాలని స్పష్టం చేసింది

  • Ap Liquor Shops

    మందుబాబులకు ఓ శుభవార్త.!

Latest News

  • బీసీసీఐ గురుశిష్యులకు అరుదైన గౌరవం..

  • ఢిల్లీ మద్యం కేసు.. కవితకు CBI నోటీసులు

  • Suryakumar Yadav : అక్షర్ పటేల్ కు క్షేమపణలు చెప్పిన కెప్టెన్ సూర్య..ఎందుకని ?

  • Lover Suicide : పెళ్లికి ఆలస్యం చేస్తుందని మనస్థాపంతో ప్రేమికుడు ఆత్మహత్య

  • విశాఖలో క్యాప్‌ జెమిని 20 వేల ఉద్యోగాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రతిపాదన

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd