Ap Cabinet Ministers
-
#Andhra Pradesh
AP Cabinet Meeting : నేడు ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది
Date : 07-09-2022 - 8:28 IST -
#Andhra Pradesh
YSRCP Candidates : వచ్చే ఎన్నికల్లో `నో ఛాన్స్` ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్లే?
ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటోన్న జగన్మోహన్ రెడ్డి సుమారు 60 మంది ఎమ్మెల్యేలను మార్చాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు, 11 మంది ఎంపీలను వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా తొలగించాలని సర్వేల సారాంశమట.
Date : 22-08-2022 - 6:00 IST -
#Andhra Pradesh
AP New Cabinet : మాజీ, తాజా మంత్రులకు జగన్ క్లాస్
మాజీ మంత్రుల వాలకంపై జగన్ కు కోపం వచ్చింది. ఎవరికి వాళ్లే బల నిరూపణకు దిగుతోన్న వైనంపై ఆరా తీశారు.
Date : 20-04-2022 - 2:19 IST -
#Andhra Pradesh
Andhra Pradesh Cabinet 2.0 Swearing-in: ముద్దులు, పాదాభివందనాలతో ప్రమాణస్వీకారం
ఆనందోత్సాహాల నడుమ ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది. పాత, కొత్త కలయికతో ఏర్పడిన మంత్రివర్గంలోని మంత్రులు ఆంగ్ల భాష అక్షరమాలను అనుసరించి ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 11-04-2022 - 12:53 IST -
#Speed News
AP Cabinet Ministers: ఏపీ మంత్రుల రాజీనామా నేడే..!
ఏపీలో మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సభ్యులకు ఇదే చివరి సమావేశం కానుంది. ఈ నెల 11వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండటంతో ఈరోజు సాయంత్రం మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించకపోయినా మంత్రి వర్గం నుంచి వైదొలగునున్న మినిస్టర్స్‌తో సీఎం జగన్ నేరుగా మాట్లాడతారు. ఇక వారికి ఎలాంటి బాధ్యతలు […]
Date : 07-04-2022 - 9:28 IST -
#Andhra Pradesh
AP Cabinet: జగన్ నయా కేబినెట్‌లో.. ఈ ముగ్గరు వైసీపీ ఎమ్మెల్యేలకు చోటు దక్కుతుందా..?
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో రాష్ట్ర కేబినెట్‌లో మార్పులు, చేర్పులు ఖాయమని, ఉగాది తర్వాత ఏప్రిల్ రెండవ వారంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ నయా మంత్రివర్గంలో ఎవరికి కొత్తగా స్థానం దక్కబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠరేపుతోంది. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరిని కొనసాగిస్తారన్నది కూడా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇక […]
Date : 31-03-2022 - 3:43 IST -
#Andhra Pradesh
Dharmana Prasada Rao Letter : ఆ లేఖతో మంత్రివర్గంలోకి..?
ఒకే ఒక లేఖ ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకురాబోతుందా? ఈసారి జగన్ క్యాబినెట్లో మిడ్ సీనియర్లు ఉండబోతున్నారా? సబ్జెక్టు ఉన్న వాళ్లకే అదృష్టం వరించనుందా?
Date : 22-03-2022 - 4:06 IST -
#Andhra Pradesh
Jagan Cabinet: ఆ నలుగురు మంత్రులు సేఫ్..?
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉగాది పండుగ రోజున కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కొత్త మంత్రివర్గ మార్పుపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సహచర మంత్రులకు క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత మంత్రుల్లో 90 శాతం మంది పైగా తమ పదవులు వదులుకోవాల్సి వస్తుందని జగన్ చెప్పేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ చెప్పిన మాటలతో […]
Date : 19-03-2022 - 12:34 IST -
#Andhra Pradesh
YSRCP: ట్రెండింగ్ పాలిటిక్స్.. బాలినేని అవుట్..?
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ పై కొద్ది రోజులుగా జోరుగా చర్చ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో భాగంగా మంత్రివర్గ పురర్‌వ్యవస్థీకరణ అంశం పై ప్రస్తావన వచ్చినట్టు సమాచారాం. ఈ క్రమంలో జగన్ మాట్లాడుతూ మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తర్వాత పునర్‌వ్యవస్థీకరిస్తానని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే చెప్పామని జగన్ గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో కేబినెట్‌లో ఉన్న వారికి వేరే బాధ్యతలు […]
Date : 12-03-2022 - 4:55 IST