AP Budget Highlights
-
#Andhra Pradesh
AP Budget Highlights : బుగ్గన చెప్పిన బడ్జెట్ పద్దు
అసెంబ్లీ లో ఏపీ సర్కార్ (AP Govt) మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ని ప్రవేశ పెట్టింది. జూన్ వరకూ ప్రభుత్వం చేయబోయో ఖర్చులకు సంబంధించి రూ.2,86,389.27 కోట్ల బడ్జెట్ ను మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టారు. రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3.51 శాతం మేర ద్రవ్యలోటు, 1.56 శాతం […]
Published Date - 01:38 PM, Wed - 7 February 24