HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Ap Budget Highlights 2024

AP Budget Highlights : బుగ్గన చెప్పిన బడ్జెట్ పద్దు

  • By Sudheer Published Date - 01:38 PM, Wed - 7 February 24
  • daily-hunt
Ap Budjet
Ap Budjet

అసెంబ్లీ లో ఏపీ సర్కార్ (AP Govt) మధ్యంతర బడ్జెట్‌ (Interim Budget)ని ప్రవేశ పెట్టింది. జూన్ వరకూ ప్రభుత్వం చేయబోయో ఖర్చులకు సంబంధించి రూ.2,86,389.27 కోట్ల బడ్జెట్ ను మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టారు. రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3.51 శాతం మేర ద్రవ్యలోటు, 1.56 శాతం రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొన్నారు.

బుగ్గన చెప్పిన బడ్జెట్ పద్దు ఇదే..

రూ.2లక్షల 86వేల 389కోట్లతో వార్షిక బడ్జెట్.
రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లు.
మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లు.
ద్రవ్యలోటు రూ.55 వేల 817కోట్లు.
రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లు.
జీఎస్టీపీలో రెవెన్యూ లోటు 1.56శాతం.
జీఎస్టీపీలో ద్రవ్యలోటు 3.51శాతం.
మొదటి మూడు, నాలుగు నెలల కాలానికే బడ్జెట్ ఆమోదం.
ఎన్నికల తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం.

సుపరిపాలన..

గడప గడపకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు
1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలు.
2.6లక్షల మంది వలంటీర్ల నియామకం
రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కి పెంపు
ప్రతీ జిల్లాలో దిశ పీఎస్ లను ఏర్పాటు చేశాం.
మౌలిక సదుపాయ పెంచాం.
13 నుంచి 26 జిల్లాలకు జిల్లాల పెంపు.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం
రూ. 3,367 కోట్లతో విద్యాదీవెన కిట్టు.
47లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐబీ విద్యావిదానం.
మనబడి – నాడు నేడులో 99.81శాతం స్కూళ్లలో మౌలిక వసతులు.
77 గిరిజన మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం.
ఉచితంగా విద్యార్థులకు 9,52,925 ట్యాబ్స్
34లక్షల మంది విద్యార్థులకు ఉపయోగం.
రూ. 11,901 కోట్లతో జగనన్న విద్యా దీవెన, రూ. 4,267 కోట్లతో జగనన్న వసతి దీవెన. ఇప్పటి వరకు 52లక్షల మందికి లబ్ధి.
డ్రాప్ అవుట్ శాతం 20.37 నుంచి 6.62శాతంకు తగ్గింపు
విదేశీ విద్యాదీవెన కింద 1858 మందికి లబ్ది.
ప్రపంచంలోని 50 ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులకు సాయం

We’re now on WhatsApp. Click to Join.

ఆరోగ్యం సంరక్షణ..

బోధనా ఆసుపత్రులకు 16,852 కోట్లు ఖర్చు.
నిర్విరామగా 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.
ఫ్యామిలీ డాక్టర్ పేరుతో వినూత్న కార్యక్రమం.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ రూ.25లక్షలకు పెంపు.
ఆరోగ్యశ్రీ పథకంలో వ్యాధులను 3257కు పెంపు.
2019-23 మధ్య ఆరోగ్యశ్రీ ద్వారా 35.91లక్షల మందికి లబ్ధి.
కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం.
పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు.
జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు
కోటీ 67లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు
53,126 మంది ఆరోగ్య సిబ్బంది నియామకం.

నైపుణ్యాభివృద్ధి, శిక్షణ ..

ఏపీలో 192 స్కిల్ హబ్ లు, 27 స్కిల్ కాలేజీ స్థాపించడం జరిగింది.
2023 -24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో 1.06 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా. వీరిలో 95శాతం మంది ఉద్యోగ అవకాశాలు పొందారు.
విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వర్చువల్ ల్యాబ్ లు, క్లాస్ రూంలు ఏర్పాటు.
14 పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో పలు సంస్థల సహాయంతో అధునాత యంత్రాలు, యంత్ర పరిరకరాలతో ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నాం.

మహిళా సాధికారత – నారీ శక్తి..

మహిళలు, పిల్లల ఆరోగ్యం, రక్షణ, సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాం.
2021 -22 ఆర్థిక సంవత్సరం నుంచి జెండర్, చైల్డ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాం.
జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 43లక్షల 61వేల మంది మహిళలకు 26,067 కోట్లు అందించాం.
ఈ పథకం వల్ల 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు 83లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది.
వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 2019 నుంచి 7.98లక్షల మందికి స్వయం సహాయక సంఘాల్లోని 78లక్షల 94వేల మంది మహిళలకు రూ. 25,571 కోట్లు చెల్లించడం జరిగింది.
వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 26లక్షల మందికి జీవనోపాధికి భధ్రత కల్పించడానికి 14.129 కోట్లు చెల్లించాం.
జగనన్న పాల వెల్లువ పథకం కింద 3.60లక్షల మంది మహిళలకు 2,697 కోట్లు ఖర్చు చేశాం.
స్త్రీ, పిల్లల భద్రతను పెంపొందించాం.
దిశా మొబైల్ యాప్, దిశా పెట్రోల్ వాహనాలతోపాటు 26దిశా పోలీస్ స్టేషన్లను ప్రారంభించాం.

రైతున్నలకు మేలు..

వైఎస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం కింద 1.60లక్షల మంది కౌలు రైతులకు, 93వేల అటవీ భూములు సాగు రైతులతో సహా మొత్తం 53లక్షల53వేల రైతుల ఖాతాల్లో 33,300 కోట్లు జమ చేశాం.
కౌలు రైతులకు, అటవీ భూముల సాగుదారులకు ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది.
డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద 54లక్షల55వేల మంది రైతుల ఖాతాల్లో 7,802కోట్లు బీమా మొత్తాన్ని అందించాం.
వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 73లక్షల 88వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 1,835 కోట్లు జమ చేశాం.
10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు.
ఉచిత వ్యవసాయ విద్యుత్ పై 37,374కోట్లు సబ్సిడీని అందించాం.
3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం.
ఇన్ ఫుట్ సబ్సిడీ కింద పంట నష్టపోయిన 22.85లక్షల మంది రైతులకు 1,977 కోట్లు అందించాం. మరో 1200 కోట్లు ఈ నెలలో అందించబోతున్నాం.
127 కొత్త వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.
ఉద్యాన వన రంగంలోని వివిధ పథకాల ద్వారా 17లక్షల27వేల మంది రైతులకు లబ్ధి జరిగేలా 4,363 కోట్లు అందించాం.
2,356 మంది గ్రామ స్థాయి ఉద్యానవన సహాయకులను రైతు భరోసా కేంద్రాల్లో నియమించాం.
జగనన్న పాల వెల్లువ ద్వారా అమూల్ సంస్థ సహకారంతో 385 కోట్ల రూపాయల పెట్టుబడితో చిత్తూరు డెయిరీ పునరుద్దరణ చేశాం.
5వేల మందికి ప్రత్యక్షంగా, 2లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది.
340 సంచార పశువైద్య శాలల సేవలను అందుబాటులోకి తెచ్చాం.
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద 2లక్షల43వేల మంది మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని 4వేల నుంచి 10వేలకు పెంచాం.
20,034 మత్స్యకారుల పడవలకు వాడే డీజిల్, ఆయిల్ పై సబ్సిడీని పెంచాం.
10 ఫిషింగ్ హార్బర్ ల నిర్మాణం చేపట్టాం.
2వేల ఫిష్ ఆంధ్రా రిటైల్ దుకాణాలు స్థాపించాం.
2లక్షల12వేల హెక్టార్ల విస్తీర్ణాన్ని ఆక్వాకల్చర్ కింద తీసుకొచ్చాం.
16లక్షల5వేల మందికి కొత్త జీవనోపాధి అవకాశాలు కల్పించి, రాష్ట్రాన్ని దేశానికే ఆక్వా హబ్ గా తీర్చిదిద్దాం.
వైఎస్ఆర్ పెన్షన్ ను మూడువేలకు పెంచాం.
66.35లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం.
పెన్షన్లకు ఐదేళ్లలో 84,731కోట్లు ఖర్చు చేశాం.
9260 వాహనాల ద్వారా ఇంటికే రేషన్ పంపిణీ.
వైఎస్ఆర్ బీమా కింద రూ. 650 కోట్లు ఖర్చు.
ఈబీసీ నేస్తం కింద రూ. 1257కోట్లు పంపిణీ.
కల్యాణ్ మస్తు, షాదీ తోఫా కింద రూ. 350కోట్లు పంపిణీ.
కాపునేస్తం కింద రూ. 39,247 కోట్లు పంపిణీ.
నేతన్న నేస్తం కింద రూ. 983 కోట్లు.
జగనన్న తోడు కింద రూ. 3374 కోట్లు.
జగనన్న చేదోడు కింద రూ. 1268 కోట్లు.
వాహన మిత్ర కింద రూ. 1305 కోట్లు.
బీసీ సంక్షేమం కోసం రూ. 71,170 కోట్లు ఖర్చు.
బీసీలకు 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు వంటి చెప్పుకొచ్చారు.

 

Read Also : Electric Scooter: భారీ డిస్కౌంట్ ధరతో ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. నెలకు రూ.1700 కడితే చాలు!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Budget 2024
  • AP Budget Highlights
  • Finance Minister Buggana Rajendranath

Related News

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd