AP Budget 2022-23
-
#Andhra Pradesh
AP Budget 2022-23: ఏపీ బడ్జెట్‌లో ఆ నాలుగు పైనే ప్రత్యేక దృష్టి..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో 2,56,257 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. అందులో రెవెన్యూ వ్యయం 2,08,261 కోట్లుగా బడ్జెట్‌లో పొందుపర్చిన బుగ్గన, మూలధన వ్యయం 47,996 కోట్లు అని బుగ్గన సభకు వివరించారు. ఇక రెవెన్యూ లోటు 17,036 కోట్లు ఉండబోతుందని తెలిపిన బుగ్గన, ద్రవ్య లోటు 48,724 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర […]
Date : 11-03-2022 - 2:30 IST -
#Andhra Pradesh
AP Budget 2022-23: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్.. నవరత్నాలకే లక్ష కోట్లా..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, ఈరోజు సభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సభలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్ఏనారు. అలాగే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లోక సంక్షేమానికే జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక 2021-22లో రెండు లక్షల 30వేల కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈసారి రాష్ట్ర […]
Date : 11-03-2022 - 10:52 IST