AP BJP Chief To Quit
-
#Andhra Pradesh
AP BJP : బీజేపీ అధ్యక్షులుగా `సోము` ఔట్, మరోసారి `బండి`?
బీజేపీ కేంద్ర ఎన్నికల బోర్డు ఏర్పడిన తరువాత రాష్ట్రాలకు సంబంధించిన ప్రక్షాళన ఉంటుందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులను కొనసాగిస్తారా? లేదా మార్పులు చేస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Date : 19-08-2022 - 2:00 IST -
#Andhra Pradesh
AP BJP: రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించిన బీజేపీ అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సంచలన ప్రకటన చేశారు. తాను 2024 తర్వాత రాజకీయాలలో ఉండనని ప్రకటించారు.
Date : 07-12-2021 - 11:17 IST