AP 2024 Elections
-
#Andhra Pradesh
TDP – Janasena 1st List : టీడీపీ – జనసేన ఉమ్మడి లిస్ట్ వచ్చేసింది..
తెలుగు తమ్ముళ్ల (TDP) తో పాటు జనసేన (Janasena) సైనికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ లిస్ట్ (First List) వచ్చేసింది. శనివారం ఉదయం ఇరు పార్టీల నేతలు చంద్రబాబు ఇంట్లో సమావేశమై, ఆ తర్వాత జాబితాను రిలీజ్ చేసారు. తొలి జాబితా లో టీడీపీ 94, జనసేనకు 24 అసెంబ్లీ సీట్లతో అభ్యర్థులను ఖరారు చేసారు. 3 ఎంపీ స్థానాల్లో జనసేన బరిలో ఉండబోతుంది. జనసేన అభ్యర్థులు వీరే • తెనాలి: నాదెండ్ల మనోహర్ • […]
Date : 24-02-2024 - 12:15 IST -
#Andhra Pradesh
TDP-Janasena First List : రేపు 90 మంది అభ్యర్థులతో టీడీపీ ఫస్ట్ లిస్ట్..?
తెలుగు తమ్ముళ్ల (TDP) తో పాటు జనసేన (Janasena) సైనికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ లిస్ట్ (First List) రాబోతుంది. రేపు శనివారం మధ్యాహ్నం ఏకంగా 90 (90 Candidates) మందితో కూడిన మొదటి లిస్ట్ ను టీడీపీ – జనసేన ఉమ్మడి గా విడుదల చేయబోతుంది. టీడీపీ నుండి 75 , జనసేన నుండి 15 మంది అభ్యర్థుల పేర్లు ఈ లిస్ట్ లో ఉండబోతున్నాయి. ఇప్పటీకే టీడీపీ అధినేత నేత చంద్రబాబు (Chandrababu) […]
Date : 23-02-2024 - 9:14 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ..ఫిక్స్ అయ్యినట్లే..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈసారి ఏ నియోజకవర్గం నుండి పోటీ (Contest) చేస్తారనేది గత కొద్దీ రోజులుగా ఆసక్తి గా మారిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో భీమవరం , గాజువాక నుండి పోటీ చేసి , రెండు స్థానాల్లో ఓటమి చెందారు. ఇక ఇప్పుడు టీడిపి తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతుండడం తో ఆయన ఎక్కడినుండి పోటీ చేస్తారనేది చర్చగా మారింది. గాజువాక , భీమవరం , తిరుపతి , […]
Date : 21-02-2024 - 1:32 IST -
#Andhra Pradesh
YCP 7th -TDP 1st List : వైసీపీ ఏడో జాబితాకు సిద్ధం..టీడీపీ ఫస్ట్ జాబితాకు సిద్ధం
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో నేతల్లోనే కాదు పార్టీల శ్రేణుల్లో కూడా ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది. ఎవరికీ టికెట్ వస్తుందో..ఎవరికీ రాదో..ఎవరు పార్టీ లో ఉంటారో..ఎవరు బై బై చెపుతారో అని అందరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ ఆరు జాబితాలను విడుదల చేయగా..వీరిలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ కి రాజీనామా చేసి జనసేన , టీడీపీ లలో చేరారు. ఈ ఆరు జాబితాల్లో జగన్ […]
Date : 13-02-2024 - 12:05 IST -
#Andhra Pradesh
AP : ప్లాన్ బీని తెరమీదికి తెస్తే.. వైసీపీ వాళ్లుఎవ్వరూ మిగలరు – నాగబాబు
ఏపీ(AP)లో రాజకీయాలు (Politics) రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ఓ పక్క పొత్తుల వ్యవహారం..సీట్ల సర్దుబాటు..అభ్యర్థుల ఎంపిక..అసమ్మతి నేతలను బుజ్జగించడం ఇలా ఇవన్నీ చూసుకుంటున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈసారి కూడా 2014 కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) కు ఢిల్లీ బిజెపి పెద్దలనుండి ఆహ్వానం అందడం, బీజేపీ తో పొత్తు , సీట్ల సర్దుబాటు వంటివి చర్చలు జరగడం ఇవన్నీ […]
Date : 08-02-2024 - 7:45 IST -
#Andhra Pradesh
CBN Delhi Tour : పొత్తు పొడిచేనా..?.. చంద్రబాబు ఢిల్లీ టూర్ ఫై ఉత్కంఠ
టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఢిల్లీ టూర్ (Delhi Tour) ఫై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరో రెండు నెలల్లో ఏపీలో పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో పొత్తుల అంశం అనేది ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే టీడీపీ , జనసేన (TDP-Janasena) కలిసి పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వీరితో బిజెపి జత కడుతుందా..లేదా అనేది అర్ధం కావడం లేదు. ఈ క్రమంలో చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. […]
Date : 07-02-2024 - 11:20 IST -
#Andhra Pradesh
Cm Jagan: ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ పర్యటనలు.. భీమిలితో ప్రచార హోరు షురూ!
Cm Jagan: ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వరుసగా రెండోసారి ఏపీలో అధికారంలోకి రావాలని ఊవిళ్లురుతున్నారు. ఇప్పటికే జిల్లా ఇన్ చార్జిలను ప్రకటించిన ఆయన వైసీపీ పథకాలను, సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఏపీలో త్వరలో ఎన్నికలు సమీపిస్తుండటంతో మరింత దూకుడు ప్రదర్శించనున్నారు. ఈ మేరకు జనవరి 27 శనివారం విశాఖపట్నం సమీపంలోని భీమిలి నుండి తన అసెంబ్లీ-లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని “సిద్ధం” ప్రారంభించనున్నారు. వైఎస్‌ఆర్‌సి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. ఎమ్మెల్యేలు వెల్లంపల్లి […]
Date : 26-01-2024 - 3:19 IST -
#Andhra Pradesh
Natti Kumar : సీఎం జగన్ పెయిడ్ ఆర్టిస్ట్‌ల మీద ఆధారపడి బతుకుతున్నాడు – నట్టికుమార్
ప్రముఖ నిర్మాత నట్టికుమార్ (Natti Kumar) మరోసారి జగన్ (CM Jagan) ఫై కీలక ఆరోపణలు చేసారు. సీఎం జగన్ పెయిడ్ ఆర్టిస్ట్‌ల మీద ఆధారపడి బతుకుతున్నాడని, తన ఓటమిని ఒప్పుకున్నట్లు మాట్లాడుతున్నారని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. నిన్న తిరుపతి లో జగన్ మాట్లాడిన మాటలపై నట్టికుమార్ స్పందించారు. We’re now on WhatsApp. Click to Join. జగన్ లో ఓటమి భయం మొదలైందని..అందుకే తన ఓటమిని ముందే ఒప్పేసుకుంటున్నాడని, తన చెల్లెలు షర్మిలను కూడా […]
Date : 25-01-2024 - 8:29 IST -
#Andhra Pradesh
YS Sharmila Bus Yatra : ఫిబ్రవరిలో షర్మిల బస్సు యాత్ర
ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల (YS Sharmila)..ఎక్కడ కూడా తగ్గేదేలే అంటుంది. ఓ పక్క అధికార పార్టీ వైసీపీ (YCP) ఫై విమర్శలు సందిస్తూనే..మరోపక్క వరుస యాత్రలకు ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటన లో బిజీ బిజీ గా గడుపుతున్న షర్మిల..ఫిబ్రవరి లో బస్సు యాత్ర (YS Sharmila Bus Yatra )మొదలుపెట్టబోతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి కడప జిల్లా ఇడుపులపాయ వరకు ఈ బస్సు యాత్ర చేపట్టనున్నారు. పార్టీని బలోపేతం చేసే […]
Date : 25-01-2024 - 8:06 IST -
#Andhra Pradesh
AP Assembly Elections 2024 : 63 స్థానాల్లో జనసేన పోటీ..క్లారిటీ వచ్చేసిందా..?
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections 2024) రాబోతున్న విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికలు మంచి రసవత్తరంగా ఉండబోతున్నాయి..మొన్నటి వరకు టిడిపి – జనసేన కూటమి vs వైసీపీ మద్యే అసలైన పోరు అనుకున్నారు కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఇచ్చి పోరుకు మరింత హోరు పెట్టింది. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం తోనే అన్నపై విమర్శల అస్త్రం సంధించి నేతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా మాజీ […]
Date : 24-01-2024 - 11:58 IST -
#Andhra Pradesh
Janasena : జనసేన లోకి సినీ ప్రముఖుల చేరిక మొదలు…మనల్ని ఎవడ్రా ఆపేది.. !!
ఏపీ(AP)లో ఎన్నికల సందడి మొదలైంది..మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలలో చేరికలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా ఈసారి టిడిపి – జనసేన (TDP-Janasena) కూటమిలోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగనున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది. కొంతమంది రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే టిడిపి – జనసేన పార్టీల వల్లే సాధ్యం అవుతుందని చెప్పి వారికీ మద్దతుగా చేరుతుంటే..మరికొంతమంది వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడం తో చేరుతున్నారు. ఇదిలా ఉంటె ఈసారి జనసేన ఊపు కూడా గట్టిగా […]
Date : 24-01-2024 - 7:06 IST -
#Andhra Pradesh
AP : హరిరామ జోగయ్య లేఖ దుమారం
డా. ప్రసాదమూర్తి మనకు ఒక సామెత ఉంది. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని. ప్రముఖ కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖ ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో అతి కీలకమైన ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేనతో రాజకీయ పొత్తుకు సిద్ధమైనా, ఎన్నికలలో సీట్ల ఒప్పందం విషయంలో ఇంకా ఒక నిర్ణయం జరగలేదు. ఒకపక్క అటు తెలుగుదేశం పార్టీ […]
Date : 18-01-2024 - 12:21 IST -
#Andhra Pradesh
AP : పొత్తు కోరుకునే వాళ్లు చర్చలకు రావాలని బిజెపి పిలుపు
తెలంగాణ ఎన్నికల (Telangana Elections) ఘట్టం ముగియడం తో ఏపీ ఎన్నికల (AP Elections) ఫై అంత ఫోకస్ పెట్టారు. మరో మూడు నెలలో ఎన్నికలు సమీపిస్తుండడం తో అక్కడి రాజకీయాలు మరింతగా మారుతున్నాయి. ఈసారి టీడీపీ -జనసేన vs వైసీపీ గా ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఈ తరుణంలో బిజెపి (BJP) స్పీడ్ కావాలని చూస్తుంది. ఈరోజు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, పలువురు బీజేపీ […]
Date : 04-01-2024 - 8:28 IST -
#Andhra Pradesh
AP CM Jagan : జనంలోకి జగన్..
ఏపీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అభ్యర్థుల తాలూకా ఎంపిక చేస్తూ..బిజీ గా ఉన్నాడు. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించగా..ఈసారి 175 కు 175 సాధించాలని సన్నాహాలు చేస్తున్నారు. అలాగే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇవ్వకుండా..కొత్త వారికీ ఛాన్స్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఇక […]
Date : 01-01-2024 - 7:12 IST -
#Andhra Pradesh
Choreographer Johnny : నెల్లూరు జనసేన అభ్యర్థిగా జానీ మాస్టర్..?
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Johnny Master)..రాజకీయాల్లో (Politics) బిజీ కాబోతున్నారా..? పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Fan) కు వీరాభిమానైనా జానీ..ఇక పవన్ స్థాపించిన జనసేన పార్టీ (Janasena) నేతగా మారబోతున్నారా..? త్వరలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో (AP Elections 2024)జనసేన నుండి బరిలోకి దిగబోతున్నారా..? అందుకే గత రెండు రోజులుగా నెల్లూరు లో బిజీ బిజీ గా గడుపుతున్నారా..? నెల్లూరు నుండి జనసేన అభ్యర్థిగా నిల్చుబోతున్నాడా..? ఇప్పుడు ఈ ప్రశ్నలే యావత్ జనసేన […]
Date : 29-12-2023 - 8:50 IST