Anshuka Parwani
-
#Life Style
Varicose Veins : కాళ్లలో వెరికోస్ వెయిన్స్ కోసం అద్భుతమైన యోగా భంగిమలు..!
Varicose Veins : కాళ్లలో నరాలు అనేది కొందరికి సాధారణ సమస్య. నిత్యం నిలబడి పనిచేసే వారికి ఇది తరచుగా జరుగుతుంది. కానీ ఇలాంటి యోగాసనాలు వేయడం వల్ల వెరికోస్ వెయిన్స్ నుంచి సులభంగా బయటపడవచ్చు.
Published Date - 02:04 PM, Wed - 27 November 24