Annapurnadevi Sthotram
-
#Devotional
Astro : అన్నపూర్ణదేవి స్తోత్రం పఠించే ఇంట్లో ధనధాన్యాలకు లోటుండదు..!!
ఆదిశక్తి జగత్ జననీ జగదాంబ రూపాల్లో అన్నపూర్ణ రూపం ఒకటి. ధనధాన్యాలదేవతగా అన్నపూర్ణదేవిని కొలుస్తారు. ఆమె అనుగ్రహం ఉంటే ఎవరూ ఆకలితో అలమటించరు. కానీ అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఎంత డబ్బున్నా ఆనందంగా రెండు పూటలా తినలేని పరిస్థితి ఎదరవుతుంది. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు అన్నపూర్ణ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తే తప్పకుండా తల్లి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. అన్నపూర్ణదేవి స్తోత్రం నిత్యానందకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నకరీ, నిర్ధూతాఖిలాఘోరపావనకరీ ప్రత్యక్షమహేశ్వరీ. ప్రలేయాచల వంశాన్ని శుద్ధి చేస్తున్న కాశీపురా ప్రభువా, […]
Published Date - 08:21 AM, Tue - 22 November 22