Anirudh Ravichander
-
#Cinema
బాలయ్య NBK 112వ చిత్రం ప్రారంభం..
నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నూతన చిత్రం (NBK112) గురువారం (జూన్ 25) లాంఛనంగా ప్రారంభం కానుంది. అమరావతిలో నేడు ఉదయం జరగనున్న ఈ పూజా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రాజధాని ప్రాంతం వెంకటపాలెంలోని వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ వేడుక నిర్వహించనున్నారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్, యువసుధ ఆర్ట్స్ నిర్మాతలు ఈ కార్యక్రమం […]
Date : 25-06-2026 - 10:18 IST -
#Cinema
Rajinikanth: తలైవర్ 173 టైటిల్ ఫిక్స్.. ‘ధర్మన్’గా సూపర్ స్టార్
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో వస్తున్న సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు ‘తలైవా 173’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఆపరేషన్ థియేటర్‌లో రజనీకాంత్, చేతిలో సర్జికల్ బ్లేడ్‌తో నిల్చొని ఉండగా… ఆయన కాలు కింద […]
Date : 24-06-2026 - 12:02 IST -
#Cinema
Kavya Maran: SRH ఓనర్ కావ్య మారన్ పెళ్లి
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఆమె హావభావాలు, జట్టు పట్ల చూపే అంకితభావం ఆమెకు ‘కావ్య పాప’ అనే ముద్దుపేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ […]
Date : 23-05-2026 - 1:56 IST -
#Cinema
47 ఏళ్ల తర్వాత రజనీ-కమల్ మల్టీస్టారర్
భారత సినీ అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నిజమైంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ దాదాపు 47 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కలిసి వెండితెరపై కనిపించబోతున్నారు. ‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్‌తో సంచలనం సృష్టించిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ చారిత్రక ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ‘KHxRK’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి శుక్రవారం అర్ధరాత్రి 12:07 గంటలకు మేకర్స్ ఓ ప్రోమోను విడుదల […]
Date : 21-02-2026 - 2:30 IST -
#Cinema
Anirudh Ravichander: త్వరలో SRH ఓనర్ కావ్య మారన్‌ను పెళ్లి చేసుకోబోతున్న అనిరుధ్?
అనిరుధ్.. SRH యజమాని కావ్య మారన్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరూ ఈ విషయాన్ని ఎప్పుడూ బహిరంగంగా ఒప్పుకోలేదు.
Date : 14-06-2025 - 12:19 IST -
#Cinema
Anirudh : దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఇతడే !!
Anirudh : ప్రస్తుతం అనిరుధ్ ఒక్కో సినిమాకు కనీసం రూ.15 కోట్లు (Remuneration) తీసుకుంటున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి
Date : 18-05-2025 - 8:45 IST -
#Cinema
Devara : 125 మిలియన్స్ ను చుట్టేసిన ‘చుట్టమల్లే’ సాంగ్
ఈ పాటకు ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 125 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని చిత్రబృందం ప్రకటించింది
Date : 30-08-2024 - 9:06 IST -
#Cinema
Kamal Haasan: కమల్ మూడు అవతారాలు!
ఔను.. కమల్ హాసన్ స్వయంగా పాట రాశారు.. పాట పాడారు!! జూన్ 3న విడుదలకానున్న తన యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'విక్రమ్' కోసం
Date : 10-05-2022 - 4:57 IST