Anil Ravipudi
-
#Cinema
శంకర వరప్రసాద్ ఆల్రెడీ సూపర్ హిట్..నెక్స్ట్ వెంకటేశ్‌తో ఫుల్‌లెంగ్త్ మూవీ: చిరంజీవి
Mana Shankara Varaprasad Garu చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ అంతా ఒక పిక్నిక్‌లా సాగిందని తెలిపారు. వెంకటేష్‌ను “మోడ్రన్ డ్రెస్ వేసుకున్న గురువు”గా అభివర్ణించిన చిరు.. సంక్రాంతికి తన సినిమాతో పాటు వస్తున్న ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి సినిమాలు కూడా విజయవంతం […]
Date : 08-01-2026 - 10:45 IST -
#Cinema
మన శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ వచ్చేసింది.. వెంకీ మామ ఎంట్రీ అదుర్స్!
ట్రైలర్ చివరలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వడం ప్రేక్షకులకు ఒక పెద్ద సర్ ప్రైజ్ అని చెప్పాలి. సంక్రాంతి బరిలో నిలిచే ఈ చిత్రం బలమైన కామెడీ, యాక్షన్, భారీ తారాగణంతో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించేలా కనిపిస్తోంది.
Date : 04-01-2026 - 5:40 IST -
#Cinema
మెగాస్టార్ స్టైలిష్ లుక్.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్!
ఈ కొత్త పోస్టర్‌లో చిరంజీవి బ్లాక్ సూట్‌లో మెరిసిపోతూ తనదైన శైలిలో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఒక లైబ్రరీ నేపథ్యంలో కుర్చీలో కూర్చున్న చిరంజీవి, చేతిలో గన్ పట్టుకుని ఉండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
Date : 23-12-2025 - 10:09 IST -
#Cinema
యంగ్ లుక్ తో అదరగొడుతున్న మెగాస్టార్ లేటెస్ట్ పిక్స్ బెస్ట్ డిజైన్ రూపొందిస్తే ఆదరిపోయే బహుమతి!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSG) నుంచి చిత్ర బృందం సరికొత్త హెచ్‌డీ స్టిల్స్‌ను విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ఫొటోల్లో మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్, ఎనర్జీతో ఆకట్టుకుంటున్నారు. ఈ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న […]
Date : 19-12-2025 - 8:00 IST -
#Cinema
Sasirekha Full Song : ‘మన శంకరవరప్రసాద్ ‘ లో లవ్ యాంగిల్ బాగానే ఉందిగా !!
Sasirekha Full Song : ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి మరియు నయనతార సరికొత్త లుక్స్‌లో కనిపించి తమ కూల్ స్టెప్స్‌తో అదరగొట్టారు
Date : 07-12-2025 - 2:24 IST -
#Cinema
Mana Shankara Vara Prasad Garu : శశిరేఖ, ప్రసాద్ లవ్ సాంగ్ ప్రోమో అదిరిపోయిందిగా !!
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. వరుస సూపర్ హిట్లు కొడుతూ వస్తున్న అనిల్ ఈ మూవీ కి డైరెక్ట్ చేయడం తో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి
Date : 06-12-2025 - 1:09 IST -
#Cinema
Chiranjeevi : మీసాల పిల్ల పాట రిలీజ్ చేసి అనిల్ రావిపూడి తప్పు చేశారా?
చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ మన శంకర వరప్రసాద్ గారు ‘. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పండక్కి వస్తున్నాడు అనే ట్యాగ్ లైన్ తో సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలనే టార్గెట్ గా పెట్టుకుని షూటింగ్ చేస్తున్నారు. సెట్స్ పైకి తీసుకెళ్లినప్పటి నుంచే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. తరచుగా ఏదొక అప్డేట్ అందిస్తూ సినిమాపై జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా రీసెంట్ గా ‘మీసాల […]
Date : 16-10-2025 - 11:05 IST -
#Cinema
Vishwambhara : డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారుగా
Vishwambhara : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాపై మొదటి నుంచీ ఫ్యాన్స్‌కి భారీ అంచనాలే ఉన్నాయి.
Date : 23-07-2025 - 7:30 IST -
#Cinema
MEGA 157 : డ్రిల్ మాస్టర్ గా మెగాస్టార్.. మెగా కామెడీ టైమింగ్ తెలుసుగా !!
MEGA 157 : ఈ చిత్రంలో చిరంజీవి (Chiranjeevi) ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. మెగాస్టార్ పాత్ర పేరు శివశంకర్ వరప్రసాద్ అని, ఆయన పాత్ర ఒక డ్రిల్ మాస్టర్ గా ఉండనుందని సమాచారం
Date : 14-07-2025 - 1:27 IST -
#Cinema
#Mega157 : చిరు చిత్రంలో ఆ సాంగ్ హైలైట్ గా ఉండబోతుందట
#Mega157 : చిరంజీవి-నయనతారలపై చిత్రీకరించే ప్రత్యేక సాంగ్ మాత్రం ప్రేక్షకులకి ప్రత్యేక ఆకర్షణగా ఉండనుందని చెపుతున్నారు
Date : 01-06-2025 - 4:05 IST -
#Cinema
100 Cr Offer : రూ.100 కోట్ల ఆఫర్ ను రిజక్ట్ చేసిన నయన్‌తార..ఎందుకంటే..!!
100 Cr Offer : శరవణన్ తన రెండో సినిమాను మరో హై బడ్జెట్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దాలని చూస్తున్నారట. అందులో భాగంగా నయనతారను హీరోయిన్‌గా తీసుకోవాలన్న ఆలోచనతో ఆమె టీమ్‌తో సంప్రదింపులు కూడా జరిగాయని సమాచారం.
Date : 31-05-2025 - 1:46 IST -
#Cinema
MEGA157 : సెట్స్ లోకి దిగిన చిరంజీవి..రఫ్ ఆడించడం ఖాయం
MEGA157 : ఈ సినిమా తొలి షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం సభ్యులు పాల్గొననున్నారు. కథానాయికగా నయనతార ఎంపిక కావడం ఈ సినిమాకి మరో హైలైట్‌గా మారింది
Date : 24-05-2025 - 8:55 IST -
#Cinema
Chiru 157 : చిరంజీవికి విలన్ గా మెగా ఫ్యాన్..నిజమా..?
Chiru 157 : చిరంజీవి అంటే తనకు విపరీతమైన అభిమానమున్న కార్తికేయ, ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెబుతాడని నిత్యం చెపుతుంటాడు
Date : 24-04-2025 - 3:35 IST -
#Cinema
Chiranjeevi : మొన్న వెంకటేష్.. ఇప్పుడు చిరంజీవి.. ఆ విషయంలో అనిల్ రావిపూడి ప్లానింగ్ మాములుగా లేదుగా..
సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజయి హిట్ అయిందో లేదో కాస్త గ్యాప్ కూడా లేకుండా అనిల్ రావిపూడి చిరంజీవి సినిమా మొదలుపెట్టేశాడు.
Date : 02-04-2025 - 10:09 IST -
#Cinema
Mega 157: మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి, రఫ్ఫాడించేద్దాం.. ప్రోమో రిలీజ్…
టాలీవుడ్‌లో ఇప్పటివరకు ప్లాప్ మూవీ లేని డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. వరుస బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో, చాలా తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరాడు. ఇప్పటికే సీనియర్ అగ్రహీరోలైన బాలయ్య, వెంకీతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న అనిల్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు.
Date : 01-04-2025 - 12:47 IST