Andhra Pradesh
-
#Andhra Pradesh
AP DGP : ఏపీ డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా.. నేపథ్యమిదీ
అయితే వీరిలో ఒకరిని డీజీపీగా(AP DGP) రాష్ట్ర ప్రభుత్వం నియమించొచ్చు.
Published Date - 08:21 AM, Thu - 1 May 25 -
#Andhra Pradesh
Maoist Top Leaders: ఏపీ – తెలంగాణ బార్డర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ?
ఏపీ- తెలంగాణ బార్డర్(Maoist Top Leaders) వైపున్న అడవుల్లోకి వెళ్లిన టీమ్‌లోనే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నాడనే అంచనాలు వెలువడుతున్నాయి.
Published Date - 10:07 AM, Wed - 30 April 25 -
#Andhra Pradesh
AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకటసత్యనారాయణ
అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ ముగ్గురికి కాకుండా.. పాకా వెంకటసత్యనారాయణకు రాజ్యసభ సీటును బీజేపీ(AP Rajya Sabha) కేటాయించింది.
Published Date - 07:12 PM, Mon - 28 April 25 -
#Andhra Pradesh
PM Modi : ప్రధాని మోడీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు
అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో మోడీ(PM Modi) ప్రసంగిస్తారు.
Published Date - 07:12 AM, Mon - 28 April 25 -
#Andhra Pradesh
YSR Jagananna Colonies : జగనన్న కాలనీల బాగోతం బట్టబయలు.. అసలు నిజం ఇదీ
పేదలకు ఇళ్లను కట్టిస్తామని చెబుతూ వచ్చిన జగన్ సర్కారు(YSR Jagananna Colonies).. చివరకు లబ్ధిదారులే ఆ ఇళ్లను కట్టుకోవాలంటూ కొర్రీ పెట్టింది.
Published Date - 01:43 PM, Sat - 26 April 25 -
#Andhra Pradesh
AP Debts : కూటమి సర్కారుపై విషం కక్కిన బుగ్గన.. అప్పులపై అబద్ధాలు
వైఎస్సార్ సీపీ సర్కారు(AP Debts) హయాంలో పాలన గాడి తప్పింది. దీంతో దేశంలోని రాష్ట్రాల ఆర్ధిక,ఆరోగ్య సూచీలో ఏపీ అట్టడుగు నుంచి 2వ స్థానంలో నిలిచింది.
Published Date - 12:33 PM, Sat - 26 April 25 -
#Andhra Pradesh
Butta Renuka: వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం.. ఎందుకు ?
బుట్టా రేణుక(Butta Renuka), ఆమె భర్త నీలకంఠ 2018లో రూ.310 కోట్ల అప్పు తీసుకున్నారు. 15ఏళ్ల కాలవ్యవధి కోసం ఈ రుణాన్ని పొందారు.
Published Date - 10:58 AM, Sat - 26 April 25 -
#Andhra Pradesh
Kanchi Kamakoti Peetam : కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా తెలుగుతేజం.. గణేశశర్మ నేపథ్యమిదీ
కంచి కామకోటి మఠాన్ని ఆది శంకర(Kanchi Kamakoti Peetam) స్థాపించారు.
Published Date - 09:58 AM, Sat - 26 April 25 -
#Andhra Pradesh
YS Jagan : ఎన్నికల వ్యూహకర్తతో జగన్ భేటీ.. ఫ్యూచర్ ప్లాన్‌పై కసరత్తు
రిషి రాజ్ సింగ్ ఇచ్చిన కొన్ని ఐడియాలను మళ్లీ క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా జగన్(YS Jagan) అడుగులు వేస్తున్నారట.
Published Date - 07:38 PM, Wed - 23 April 25 -
#Andhra Pradesh
NTR Statue: ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’లా అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం
ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(NTR Statue) పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Published Date - 01:58 PM, Wed - 23 April 25 -
#Andhra Pradesh
Annamalai : ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై.. కేంద్రమంత్రి పదవి కూడా!
తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ హోదాలో అన్నామలై(Annamalai) దాదాపు నాలుగేళ్ల పాటు సేవలు అందించారు.
Published Date - 10:10 PM, Tue - 22 April 25 -
#Andhra Pradesh
Rajya Sabha: ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకే.. రేసులో అన్నామలై, స్మృతి ఇరానీ
కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ఉమ్మడి ప్రయోజనాల రీత్యా ఏపీలోని రాజ్యసభ(Rajya Sabha) స్థానాన్ని బీజేపీకే ఇచ్చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ డిసైడయ్యారు.
Published Date - 06:03 PM, Tue - 22 April 25 -
#Andhra Pradesh
PSR Anjaneyulu: ఇంటెలీజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్
వైఎస్ జగన్ హయాంలో ఇంటెలీజెన్స్ చీఫ్‌గా ఆంజనేయులు(PSR Anjaneyulu) పనిచేశారు.
Published Date - 10:13 AM, Tue - 22 April 25 -
#Andhra Pradesh
Raj Kasireddy: ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి అరెస్ట్!
రాజ్ కసిరెడ్డి అరెస్టు భయంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఈ పిటిషన్ విచారణను ఒక వారం వాయిదా వేశారు.
Published Date - 08:49 PM, Mon - 21 April 25 -
#Andhra Pradesh
Senior Citizen Card : సీనియర్ సిటిజన్ కార్డ్.. అప్లై చేసుకుంటే ప్రయోజనాలివీ
సీనియర్ సిటిజన్ కార్డు(Senior Citizen Card) ఉంటే.. ప్రభుత్వ ప్రయోజనాలను పొందేందుకు ప్రతిసారీ వయసు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం ఉండదు.
Published Date - 12:20 PM, Sun - 20 April 25