Andhra Pradesh Police
-
#Andhra Pradesh
AP : లేడీ డాన్ అరుణపై పోలీసుల విచారణ..రౌడీషీటర్లు, రాజకీయ నాయకులతో సంబంధాలపై ఆరా!
ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోవూరు పోలీస్ స్టేషన్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సాగిన విచారణలో అరుణను దాదాపు 40కి పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఆమెకు నెల్లూరు జిల్లా రౌడీషీటర్లతో ఉన్న సంబంధాలు, కొన్ని వివాదాస్పద రాజకీయ నేతలతో ఆమెకున్న అనుబంధాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టారు.
Published Date - 10:46 AM, Sat - 30 August 25 -
#Andhra Pradesh
Cyber Fraud : ట్రాఫిక్ చలానా పేరిట కేటుగాళ్ల మెసేజ్..రూ. 1.36లక్షలు మాయం
స్థానికంగా హోటల్ నిర్వహిస్తూ జీవించుతున్న నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి ఓ సందేశం వచ్చింది. ఆ సందేశంలో మీ వాహనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించింది. గాను చలానా వేయబడింది. వెంటనే చెల్లించండి అంటూ ఒక లింక్‌తోపాటు మెసేజ్ ఉంది.
Published Date - 10:39 AM, Sun - 24 August 25 -
#Andhra Pradesh
Aruna Arrest : నెల్లూరు రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ అరెస్టు
Aruna Arrest : నెల్లూరు జిల్లా కోవూరు ప్రాంతంలో రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నేరాలకు శ్రీకాంత్ సహకారం అందిస్తోందన్న అనుమానాలు, ఆమెపై వరుసగా నమోదైన ఫిర్యాదుల నేపథ్యంలో కోవూరు పోలీసులు అరుణను అదుపులోకి తీసుకుని ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు.
Published Date - 11:21 AM, Wed - 20 August 25 -
#Cinema
Mohan Babu: మోహన్ బాబుకు సుప్రీంలో భారీ ఊరట
అయితే 2021లో పోలీసులు చార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ చార్జిషీట్‌ను కొట్టివేయాలని కోరుతూ మోహన్ బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
Published Date - 12:09 PM, Fri - 1 August 25 -
#Andhra Pradesh
AP News : ఏపీ ఫుల్ టైం డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిస్థాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Published Date - 04:40 PM, Sun - 1 June 25 -
#Andhra Pradesh
YS Sharmila : వైఎస్ షర్మిలకు భద్రత పెంపు ..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏదైనా జరగొచ్చు..బాత్రూం మర్డర్లు..వేటకొడవళ్లతో నరికి చంపడం..నేతలను బెదిరించడం ఇలా ఏమైనా..ఎవరికైనా..ఎవర్నైనా చేయొచ్చు. అందుకే నేతలంతా పోలీసుల వద్ద భద్రత కోరుకోవడం చేస్తున్నారు. తాజాగా ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న వైస్ షర్మిల సైతం తనకు భద్రత కల్పించాలని కోరడం తో కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆమెకు 2+2 గన్ మెన్లను కేటాయించారు. We’re now on WhatsApp. Click to Join. ఈ మధ్యే పీసీసీ ఛీఫ్ గా […]
Published Date - 05:40 PM, Thu - 8 February 24 -
#Andhra Pradesh
SI Hall Tickets : ఎస్సై తుది పరీక్షల హాల్‌టికెట్లు రిలీజ్.. లాస్ట్ డేట్ అక్టోబరు 12
SI Hall Tickets : ఆంధ్రప్రదేశ్ లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు తుది పరీక్షల హాల్ టికెట్లను ఇవాళ పోలీసు నియామక బోర్డు విడుదల చేసింది.
Published Date - 11:02 AM, Fri - 6 October 23 -
#Andhra Pradesh
Uttarandhra TDP fight in Rushikonda: ఫలించిన చంద్రబాబు క్లాస్, ఉత్తరాంధ్ర టీడీపీ దూకుడు
టీడీపీ చంద్ర బాబు క్లాస్ ఉత్తరాంధ్ర లీడర్లపైనా పనిచేసింది. ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడేందుకు రోడ్లపైకి వచ్చారు. ఈ నెల 28 నుంచి నవంబర్ ౩వ తేదీ వరకు పోరాట షెడ్యూల్ ను అయన ఇచ్చారు.
Published Date - 04:32 PM, Fri - 28 October 22 -
#Speed News
Andhra Pradesh : పోలీస్ అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి, హోమంత్రి తానేటి వనిత హాజరైయ్యారు. అమరులు వారు అనే పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు సీఎం జగన్, హోంమంత్రి తానేటి వనిత, పోలీసు ఉన్నతాధికారులు నివాళ్లు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 11 మంది అమరులైన పోలీస్ కుటుంబాలకు హోమంత్రి వనిత ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అమరులైన […]
Published Date - 08:55 AM, Fri - 21 October 22 -
#Andhra Pradesh
Chandrababu Naidu:కానిస్టేబుల్ ప్రకాష్ ఉద్యోగానికి ఎసరు, ఖండిస్తూ చంద్రబాబు ట్వీట్
సరెండర్ లీవులు, అదనపు సరెండర్ లీవులకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్ల కార్డులు పట్టుకుని సీఎం జగన్మోహన్ రెడ్డికి నిరసన తెలిపిన ఏ ఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ పై ఏపీ పోలీసులు కేసులు పెట్టారు.
Published Date - 04:31 PM, Mon - 29 August 22 -
#Andhra Pradesh
AP Woman in Kuwait: కువైట్‌లో తిరుపతి మహిళకు వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
ఉపాధి కోసం కువైట్‌కు తీసుకెళ్లిన ఏజెంట్లు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఓ మహిళ భర్త ఫిర్యాదు చేశాడు.
Published Date - 11:06 PM, Tue - 31 May 22 -
#Speed News
Guntur Crime: పోలీసుల అదుపులో కిలాడీలు
ఇతర రాష్ట్రాల నుంచి గుంటూరు సిటికి వచ్చి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మహిళలను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 10:56 PM, Wed - 18 May 22 -
#Andhra Pradesh
AP DGP: ఏపీ కొత్త డీజీపీ సీరియస్ వార్నింగ్.. వ్యవస్థల జోలికొస్తే..
అనూహ్య పరిణామాల మధ్య ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్రనాథ్ రెడ్డి విధి నిర్వహణలో తన ప్రాధాన్యతలను స్పష్టం చేశారు.
Published Date - 10:30 AM, Sun - 20 February 22 -
#Andhra Pradesh
AP Police: ఏపీలో గ్రామానికో మహిళ పోలీస్
రాష్ట్రం లోని ప్రతి గ్రామానికి, ప్రతి వార్డు కు ఒక మహిళను పోలీసు ప్రతినిధిగా అందుబాటులోకి తీసుకొస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Published Date - 09:32 PM, Wed - 12 January 22 -
#Speed News
AP Police: దిశ యాప్ తో కర్ణాటక కు చెందిన మహిళ కు ఏపీ పోలీసుల సహాయం
10 నిమిషాల్లో పోలీసులు వారి వద్దకు చేరుకుని సమస్యను పరిష్కరించారు.
Published Date - 12:26 AM, Tue - 11 January 22