Andhra Pradesh Paper Mills
-
#Andhra Pradesh
Andhra Paper Mills: రాజమహేంద్రవరం పేపర్ మిల్స్‌కు షాక్..
రాజమహేంద్రవరంలో ఉన్న ఆంధ్ర పేపర్ మిల్స్‌కు ఊహించని షాక్ తగిలింది. పేపర్ మిల్స్ పీఎఫ్‌నకు సంబంధించిన మినహాయింపును రద్దు చేస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీఎఫ్‌నకు సంబంధించి షోకాజ్ నోటీసు జారీ చేసినా స్పందించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్ర పేపర్ మిల్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ లిమిటెడ్‌కు షాకిచ్చింది. గతంలో […]
Date : 10-06-2026 - 9:26 IST