Andhra Pradesh News
-
#Andhra Pradesh
Pawan Kalyan: జనసేనపై “విలీనం” నీడ
జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి `విలీనం` నీడ వెంటాడుతోంది. దానికి బలం చేకూరేలా పార్టీ సిద్ధాంత కర్తలుగా చెప్పుకుంటున్న వాళ్లు కొందరు పార్టీని వీడారు. ఆ సమయంలో వాళ్లు చేసిన వ్యాఖ్యలతో పాటుగా జనసేనాని పవన్ ఒకానొక సమయంలో విలీనం గురించి ప్రస్తావించాడు.
Date : 06-11-2021 - 10:00 IST -
#Andhra Pradesh
టీడీపీ, బీజేపీ పొత్తుపై అంతర్గత యుద్ధం
తెలుగుదేశం, బీజేపీ పొత్తు మీద ఏపీ నుంచి ఢిల్లీ వరకు పలు రకాల ఊహాగానాలకు తెరలేచింది. పొత్తుపై బీజేపీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నారు.
Date : 05-11-2021 - 2:08 IST -
#Andhra Pradesh
జగన్ ముందు కేసీఆర్ దిగదుడుపే! ఏపీలో లండన్ తరహా విద్య, వైద్యం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు చేయలేని సాహసాన్ని ఏపీ సీఎం జగన్ చేశాడు. కెనడా తరహా విద్యను అందిస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన కేసీఆర్ ఇంగ్లీషు మీడియం ను ప్రాథమిక స్థాయిలో ప్రవేశపెట్టలేక పోయాడు.
Date : 26-10-2021 - 1:15 IST -
#Andhra Pradesh
కొల్లేరులో వలస పక్షులు కనుమరుగవడానికి కారణాలేంటి?
వలస పక్షులకు కేరాఫ్ అయిన కొల్లేరులో పరిస్ధితి క్రమంగా మారిపోతోంది. వలస పక్షుల జాడ ఈ మధ్యకాలంలో ఏ మాత్రం కనిపించడంలేదు. అందుకు కారణాలేమిటో చదవండి..,
Date : 26-10-2021 - 11:22 IST -
#Andhra Pradesh
డ్రగ్స్ స్మగ్లింగ్ పై సీఎం జగన్ సీరియస్.. మత్తు ఫ్రీ ఏపీ కోసం పోలీసులకు ఆదేశం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు డ్రగ్స్ స్మగ్లింగ్ మీద స్పందించారు. వాటి నిరోధానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కాలేజి యాజమాన్యాలు నిశితంగా విద్యార్థుల కదలికలను పరిశీలించాలని సూచించారు
Date : 05-10-2021 - 4:06 IST -
#Andhra Pradesh
అన్నదాతకు జగనన్న నిర్లక్ష్యం పోటు ..5లక్షల మంది రైతులకు `పీఎం కిసాన్` ఔట్
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం,..బ్యాంకర్ల నిర్వాకం.. రైతుల అవగాహనలేమి..సాంకేతిక తప్పిదాలు...వెరసి కేవలం 29శాతం రైతులు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద సంపూర్ణంగా లబ్దిపొందారు.
Date : 05-10-2021 - 11:19 IST -
#Andhra Pradesh
ఏపీ ప్రభుత్వానికి స్టేట్ బ్యాంకు ఝలక్.. 6 వేల 500 కోట్ల ఓవర్ డ్రాప్ట్ తిరస్కరణ
కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేయడానికి 6వేల 500కోట్ల అదనపు నిధులను అడిగిన ఏపీ ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పచెల్లు మనిపించింది.
Date : 01-10-2021 - 3:36 IST -
#Andhra Pradesh
గులాబ్ కదలికలపై వెదర్ బ్లాగర్ సక్సెస్.. విశాఖ వాసి సాయి కిరణ్ కు ప్రశంసలు
తుఫాన్ అంటే అందరూ జాగ్రత్త పడతారు. వీలున్నంత వరకు బయటకు రాకుండా తలదాచుకునే ప్రయత్నం చేస్తారు.
Date : 29-09-2021 - 12:35 IST -
#Andhra Pradesh
జగన్ సర్కార్ నిర్వాకం.. ఏపీపీఎస్సీలో అనర్హత..సివిల్స్ లో ర్యాంకులు
ఏపీపీఎస్సీని రాజకీయ కేంద్రంగా వైకాపా మార్చేసింది. డిజిటల్ మూల్యాంకనం పేరుతో కావల్సిన వాళ్లకు ఉద్యోగాలు వచ్చేలా జగన్ సర్కార్ చేసిందనే ఆరోపణ బలంగా ఉంది. అందుకు బలం చేకూరేలా ఏపీపీఎస్సీలో సెలెక్ట్ కాని నిరుద్యోగులు సివిల్స్ ఎగ్జామ్ లో ర్యాంకులు సాధించారు.
Date : 28-09-2021 - 2:21 IST -
#Andhra Pradesh
ఎన్నారై అకాడమీ పోస్ట్ మార్టం.. మేఘా,లింగమనేని ఆస్తులపై ఆపరేషన్
మంగళగిరి ఎన్నారై అకాడమీ యాజమాన్య మార్పిడిపై జరిగిన వివాదంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. విజయవాడకు చెందిన లింగమనేని రమేష్, మేఘా కృష్ణారెడ్డిల పాత్రపై ఈడీకి పక్కా ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది.
Date : 25-09-2021 - 4:04 IST -
#Andhra Pradesh
జగన్ ఓటు బ్యాంకుపై జాతీయ మీడియా ఫోకస్.. గ్రాఫ్ పడిందా? 10శాతం పెరిగిందా?
స్థానిక ఫలితాల ఆధారంగా ఏపీ పొలిటికల్ హీరో జగన్మోహన్ రెడ్డిగా జాతీయ మీడియా ఫోకస్ చేస్తోంది. సాధారణ ఎన్నికల్లో 49.8శాతం ఓట్లతో 151 స్థానాలను వైసీపీ గెలుకుకుంది.
Date : 25-09-2021 - 3:58 IST -
#Andhra Pradesh
బీమ్లా నాయక్ స్థానిక బలం..ఇక ప్రజల మధ్యకు కాటమరాయుడు
ఏపీలో స్థానిక ఫలితాలను ఎవరికి అనుకూలంగా వాళ్లు మలచుకుంటున్నారు. రాష్ట్రంలో అతి పెద్ద రెండో పార్టీగా జనసేన అవతరించినట్టు అంచనా వేస్తున్నారు. సాధారణ ఎన్నికల కంటే ఓటు శాతం అనూహ్యంగా పెరిగిందని జనసేనాని భావిస్తున్నాడు.
Date : 24-09-2021 - 12:59 IST -
#Andhra Pradesh
ఇక సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ బుకింగ్..టిక్కెట్ల విక్రయానికి ఏపీ ప్రభుత్వం సిద్ధం
ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారం వెనుక ఏం జరుగుతుంది? బస్ టిక్కెట్లను ఆన్ లైన్లో అందించలేని సర్కార్ ఇప్పుడు సినిమా టిక్కెట్లకు ఆన్ లైన్ పద్ధతిని ఎలా నిర్వహిస్తుందని ప్రశ్న. ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఆన్ లైన్ బుకింగ్ ఇటీవల రెడ్ బస్సు పోర్టల్ కు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
Date : 21-09-2021 - 3:35 IST -
#Andhra Pradesh
ఏపీలో తాలిబన్ల లింకు.. డ్రగ్స్ వెనుక డాన్ ఎవరు?
ఏపీలో తాలిబన్ల కలకలం బయలుదేరింది. సుమారు 9వేల కోట్ల డ్రగ్స్ వ్యవహారం తాడేపల్లి, తాలిబన్లకు ఉన్న సంబంధంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాడేపల్లి,తాలిబన్లకు ఉన్న లింకు ఏంటో తేల్చాలని కేంద్రాన్ని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
Date : 21-09-2021 - 3:33 IST -
#Andhra Pradesh
వచ్చే నెల నుంచి లోకేష్ పాదయాత్ర? తెలుగు యువత లో జోష్ నింపేలా బ్లూప్రింట్
జగన్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి టీడీపీ ప్రధాన కార్యదర్శ లోకేష్ సిద్ధం అవుతున్నాడు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఫైట్ చేయడానికి క్షేత్ర స్థాయికి వెళ్లనున్నారు. గ్రామ స్థాయిలో ప్రజల్ని కలవడానికి పాదయాత్ర లేదా సైకిల్ యాత్రకు టీడీపీ ప్లాన్ చేస్తోంది.
Date : 21-09-2021 - 3:26 IST