Andhra Pradesh Minister
-
#Andhra Pradesh
Minister Roja: ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు.. ‘మూడేళ్ల తరువాత ప్రభుత్వంపై వ్యతిరేకత సహజం’
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి రోజ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 11-05-2022 - 10:25 IST -
#Speed News
AP Schools: పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు : మంత్రి ఆదిమూలపు సురేష్
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు.
Date : 20-01-2022 - 8:03 IST -
#Speed News
Chittoor:మంత్రి పెద్దిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన చిత్తూరు టీడీపీ నేతలు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డబ్బు గర్వంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాదితే సహించబోమని పుంగనూరు టిడిపి ఇంఛార్జి చల్లా రామచంద్రా రెడ్డి హెచ్చరించారు.
Date : 09-01-2022 - 10:00 IST -
#Andhra Pradesh
RGV:ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ ఫైర్… సమాధానం కావాల్సిందేనంటున్న వర్మ
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం మధ్య యుద్దం నడుస్తుంది. సంక్రాంతి సీజన్ ప్రారంభంకావడంతో చాలా చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Date : 04-01-2022 - 11:12 IST -
#Andhra Pradesh
Kapu Meet:కాపుల సమావేశం కాదు.. కాఫీ సమావేశమే.. !
ఇటీవల హైదరాబాద్ లో ఏపీ కాపు నేతల భేటి పై పలు ఊహాగానాలు వచ్చాయి. కాపులంతా ఏకమై కొత్త పార్టీ పెడుతున్నారని కొందరు... జనసేనకి మద్దతు ఇచ్చే అంశంపై చర్చ జరిగిందని మరికొందరి చర్చించుకున్నారు.
Date : 02-01-2022 - 11:25 IST -
#Andhra Pradesh
AP Politics:రాధా ‘రెక్కి’ ఓ డ్రామా: వెల్లంపల్లి
వంగవీటి రాధాను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారన్న అంశంపై మంత్రి వెల్లంపల్లి స్పందించారు. రాధా హత్యకు రెక్కీ జరిగిన ఆధారాలు ఉంటే బయట పెట్టాలని మంత్రి వెల్లంపల్లి డిమాండ్ చేశారు.
Date : 02-01-2022 - 2:00 IST -
#Andhra Pradesh
Theatres Issue:రేపు ఏపీ మంత్రి పేర్ని నానిని కలవనున్న సినీ పెద్దలు.. !
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాలతో పాటు రాజకీయ నాయకులు కూడా తమదైన శైలిలో దీనిపై స్పందిస్తున్నారు.
Date : 27-12-2021 - 7:39 IST