HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Chittoor Tdp Counter To Minister Peddireddy

Chittoor:మంత్రి పెద్దిరెడ్డికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన చిత్తూరు టీడీపీ నేత‌లు

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. డబ్బు గర్వంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాదితే సహించబోమని పుంగనూరు టిడిపి ఇంఛార్జి చల్లా రామచంద్రా రెడ్డి హెచ్చరించారు.

  • Author : Hashtag U Date : 09-01-2022 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
chittoor TDP
chittoor TDP

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. డబ్బు గర్వంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాదితే సహించబోమని పుంగనూరు టిడిపి ఇంఛార్జి చల్లా రామచంద్రా రెడ్డి హెచ్చరించారు. ఆదివారం తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నేత‌లు పెద్దిరెడ్డి పై ఫైర్ అయ్యారు. పెద్దిరెడ్డి ముందు పుంగనూరులో గెలిచి, కుప్పం గూర్చి మాట్లాడాలని టీడీపీ నేత‌లు సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డిని పుంగ‌నూరులో చిత్తు చిత్తుగా ఓడిస్తామన్నారు. అవినీతి, అక్రమ మార్గాలలో వేలకోట్లు గడించిన డబ్బుతో పెద్దిరెడ్డికి మధమెక్కిందని ఆరోపించారు. ఆఖరికి తనకు ఓట్లు వేసిన పేద ప్రజల నోరుకొట్టి కోట్లు గడిస్తున్నారని విమర్శించారు. లీటరు పాలకు 18 రూపాయలు ఇచ్చి రైతుల పొట్ట గొడుతున్నారని ఆరోపించారు. ఇంకొకసారి చంద్రబాబును గూర్చి మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh minister
  • Chittoor
  • Minister Peddireddy
  • tdp

Related News

Tdp 44

TDP 44th Formation Day Celebrations : అట్టహాసంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణ, హైటెక్ సిటీ నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనలో చంద్రబాబు నాయుడు దూరదృష్టి పార్టీకి ప్రత్యేక గుర్తింపునిచ్చింది. నేడు 44వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో

  • Araku MP Allocates Funds for Kovur's Development

    Gumma Thanuja Rani: కోవూరు అభివృద్ధికి అరకు ఎంపీ నిధులు కేటాయింపు

Latest News

  • AP Elections : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సంచలన ఆరోపణలు చేసిన పరకాల

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల

  • ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

  • AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు

  • Rupee vs Dollar: స్వల్పంగా బలపడిన రూపాయి

Trending News

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

    • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

    • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd