Andhra Pradesh Assembly
-
#Andhra Pradesh
Somireddy Chandramohan Reddy : అందుకే వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చారు..!
Somireddy Chandramohan Reddy : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై స్పందిస్తూ, అనర్హత వేటు భయంతోనే ఆయన సభకు రాగలుగుతున్నారని విమర్శించారు. 20 రోజుల పాటు సాగనున్న బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఈ సమావేశాలపై రాజకీయ తీవ్రత ఏర్పడింది.
Published Date - 12:08 PM, Mon - 24 February 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : అసెంబ్లీలో హుందాతనం, సంయమనం పాటించాలి
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జనసేన శాసనసభా పక్షం కీలకంగా సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో, అసెంబ్లీ చర్చలలో ప్రజల సమస్యలను ఎలా సమర్థంగా ప్రస్తావించాలో, అలాగే చట్టసభల్లో ప్రవర్తించే విధానంపై విస్తృతంగా చర్చించారు. జనసేన పార్టీ ఈ సారి, ప్రజల కోసం మరింత గట్టిగా, సమర్థంగా వాదన సాగించాలని నిర్ణయించింది.
Published Date - 10:07 AM, Mon - 24 February 25 -
#Andhra Pradesh
Pegasus Software: రాష్ట్ర ప్రభుత్వాలు పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేయవచ్చా?
ఏపీలో అసెంబ్లీలో పెగాసస్ మంటలు రాజుకున్నాయి. వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ ను టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందా అనే ప్రశ్నలతో వివాదం నడుస్తోంది.
Published Date - 08:47 AM, Fri - 25 March 22 -
#Andhra Pradesh
AP Budget: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. చంద్రబాబు పాత్రను పోషించేది ఎవరు?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం క్షేత్రస్థాయి పోరాటంతోపాటు, ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తోంది.
Published Date - 08:20 AM, Mon - 7 March 22 -
#Speed News
AP Budget: నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం 9:30కు చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు భేటీ కానున్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసన తెలుపుతూ అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లనున్నారు. అయితే చంద్రబాబు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం అసెంబ్లీలో బిజినెస్ […]
Published Date - 07:56 AM, Mon - 7 March 22 -
#Andhra Pradesh
AP Assembly: కేసీఆర్ ను ఫాలో అవుతున్న జగన్
బీసీ కులగణన చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై పలు రాష్ట్రాలు తమ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపుతున్నాయి.
Published Date - 12:19 AM, Wed - 24 November 21 -
#Andhra Pradesh
PK:జగన్ విషయంలో ఎంత బాధపడ్డానో, చంద్రబాబు విషయంలో అంతే బాధపడుతున్నానన్న పవన్ కళ్యాణ్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర దుమారానికి దారితీశాయని చెప్పవచ్చు.
Published Date - 11:14 PM, Fri - 19 November 21 -
#Andhra Pradesh
Empowerment Bill: మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట – సీఎం జగన్
మహిళా సాధికారత బిల్లుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడారు.
Published Date - 12:38 AM, Fri - 19 November 21 -
#Andhra Pradesh
Andhra Council: నాడు మండలి రద్దు అన్నారు..నేడు వారికి అదే దిక్కవుతుందా…?
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తన ప్రభంజనాన్ని కొనసాగింది. 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచారు.
Published Date - 08:00 AM, Fri - 12 November 21