Amrita Fadnavis
-
#Speed News
Amrita Fadnavis: ముంబైలో ట్రాఫిక్ కారణంగానే విడాకులు తీసుకుంటున్నారట
ట్రాఫిక్ రద్దీ కారణంగానే ముంబైలో 3శాతం విడాకులు జరుగుతున్నాయని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబైలో రోడ్ల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. గతుకులు, గుంతలు కారణంగా తాను ప్రయాణిస్తున్న రోడ్ల పై ఇబ్బందులు ఎదుర్కొన్నానని అమృతా ఫడ్నవీస్ ఆన్నారు. ఇక తాను సాదారణ పౌరురాలిగానే స్పందిస్తున్నానని, ట్రాఫిక్ రద్దీ కారణం ప్రజలు ప్రతిరోజు తమ […]
Date : 05-02-2022 - 5:44 IST