HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ambati Takes Potshots At Chandrababu And Pawan

Ambati Rambabu: చంద్రబాబు,పవన్ పై అంబటి సెటైర్లు

  • Author : Vamsi Chowdary Korata Date : 05-05-2026 - 10:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ambati Rambabu's Reaction to Vijay's Victory
Ambati Rambabu's Reaction to Vijay's Victory

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఒంటరిగా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. పవన్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

నేడు
M K స్టాలిన్ – ఉదయనిధి స్టాలిన్
రేపు
నారా చంద్రబాబు – లోకేష్ @naralokesh @ncbn

— Ambati Rambabu (@AmbatiRambabu) May 4, 2026

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు…@actorvijay @PawanKalyan

— Ambati Rambabu (@AmbatiRambabu) May 5, 2026

తమిళనాడులో విజయ్ విజయం తర్వాత పవన్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయని ప్రస్తావిస్తూ.. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన‌ట్టు’ అంటూ అంబటి ఓ పోస్ట్ పెట్టారు. నటుడిగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఒంటరిగా పోటీ చేసి గెలవగా, పవన్ కల్యాణ్ పొత్తుల ద్వారా విజయం సాధించడాన్ని పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.

ఇదే క్రమంలో అంబటి మరో ట్వీట్‌లో చంద్రబాబు-లోకేశ్ ప్రభుత్వంపైనా జోస్యం చెప్పారు. తమిళనాడులో స్టాలిన్-ఉదయనిధి ప్రభుత్వానికి పట్టిన గతే భవిష్యత్తులో ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి పడుతుందని వ్యాఖ్యానించారు. అయితే, అంబటి వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో గట్టిగానే బదులిస్తున్నాయి. ‘ముందు మీకున్న 11 సీట్లను కాపాడుకోండి’ అంటూ కౌంటర్ ఇస్తున్నాయి. దీంతో అంబటి ట్వీట్లు, వాటికి వస్తున్న ప్రత్యుత్తరాలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2026 Tamil Nadu Elections
  • Ambati Rambabu
  • andhra pradesh politics
  • Minister Nara lokesh
  • Political Satire
  • Vijay Thalapathy TVK Party

Related News

Korean companies set to queue up for AP

Nara Lokesh: ఏపీకి క్యూ కట్టనున్న కొరియా కంపెనీలు

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నేడు బుసాన్ నగరంలో కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వానికి, కొరియా కంపెనీలకు మధ్య వారధిగా నిలిచేందుకు ఏపీఈడీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అపెక్స్-కొరియా’ సహాయ కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రార

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd