Amaravati Vs MAVIGUN
-
#Andhra Pradesh
Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..
ఏపీలో మావిగన్ గురించి చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్లో వేగం పెంచడానికి ప్రయత్నిస్తుండగా.. జగన్ మాత్రం మావిగన్ పేరిట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి రాజధాని నిర్మిస్తే బాగుంటుందని చెబుతున్నారు. మొదట జగన్ నోటి నుంచి ‘మావిగన్’ అనే మాట వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ జులై 1న నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జగన్ మాట్లాడుతూ.. 2029 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రధాన అజెండా మావిగన్ అని ప్రకటించారు. మావిగన్ […]
Date : 03-07-2026 - 12:20 IST -
#Andhra Pradesh
Somireddy Chandramohan Reddy: వైసీపీ అధినేత జగన్ పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్
అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా గందరగోళంగా ఉన్నాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. ఒకప్పుడు అమరావతికి మద్దతు తెలిపిన జగన్, తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో మరో కొత్త నినాదం తీసుకురావడం ప్రజలను అయోమయంలోకి నెట్టే ప్రయత్నమేనని ఆరోపించారు. అభివృద్ధికి, విధ్వంస రాజకీయాలకు మధ్యే అసలు పోటీ జరుగుతోందన్నారు. అమరావతిలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని సోమిరెడ్డి […]
Date : 02-07-2026 - 2:37 IST -
#Andhra Pradesh
Amaravati Vs MAVIGUN: వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్ జగన్ సవాల్..!
ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ అధినేత జగన్ మరోసారి తిరస్కరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మావిగన్‌కే కట్టుబడి ఉన్నామని… వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అని ఆయన అన్నారు. మావిగన్ ప్రతిపాదనకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. మావిగన్‌కు మద్దతు ఇచ్చేవారంతా వైసీపీకి ఓటు వేస్తారని చెప్పారు. ఈ రెండు రాజధానుల్లో ప్రజల మద్దతు దేనికి ఎక్కువగా ఉందో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుందని అన్నారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. […]
Date : 01-07-2026 - 3:06 IST -
#Andhra Pradesh
Balineni Srinivasa Reddy: జగన్ కి మైండ్ దొబ్బింది : బాలినేని
జనసేన పార్టీ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తాను రాష్ట్ర రాజధానిని గుంటూరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర నిర్మించాలని ఆనాడే జగన్‌కు చెప్పానన్నారు. జగన్ మూర్ఖత్వపు నిర్ణయాలతో మరోసారి మావిగన్ అంటున్నారని.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మావిగన్ ఏమైందని ప్రశ్నించారు. తాను ఆనాడే కుటుంబాల జోలికి వెళ్లొద్దని చెప్పినా వినలేదన్నారు. వైఎస్ జగన్‌కు కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదని బాలినేని అన్నారు. వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయడం జగన్ వల్ల కావడం లేదని మాజీ మంత్రి, జనసేన పార్టీ […]
Date : 21-05-2026 - 2:48 IST -
#Andhra Pradesh
Vijayasai Reddy: అమరావతిపై చంద్రబాబుకు విజయసాయిరెడ్డి ట్వీట్
Amaravati కేంద్రం అమరావతికి చట్టబద్ధత కల్పించి రాజధానిగా ఖరారు చేసింది. ఇంతలో వైఎస్సార్సీపీ మావిగన్ పేరుతో కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతిపై కొన్ని సూచనలు చేశారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల గురించి ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి కొన్ని సలహాలు ఇచ్చారు. అలా చేస్తే బావుంటుందని చెప్పుకొచ్చారు. Bengaluru was founded in 1537 by Kempe Gowda, Hyderabad in […]
Date : 14-04-2026 - 10:32 IST -
#Andhra Pradesh
YCP : వైసీపీకి అసలుసిసలైన అస్త్రం దొరికిందా ?
వైసీపీ వేస్తున్న ఈ అడుగు వెనుక దీర్ఘకాలిక వ్యూహం దాగి ఉంది. అమరావతికి తాము వ్యతిరేకం కాదని చెబుతూనే, పెట్టుబడులు మరియు అభివృద్ధి కేవలం ఒకే చోట కేంద్రీకృతం కాకూడదనే వాదనను తెరపైకి తెస్తున్నారు. దీనివల్ల అమరావతి రైతుల్లో కొంత ఆందోళన
Date : 09-04-2026 - 1:45 IST