Amaravati Corporation
-
#Andhra Pradesh
Amaravati:అమరావతిలో కార్పోరేషన్ “పరేషాన్.”
అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం కార్పొరేషన్ రగడ పెను దుమారం రేపుతోంది. రాజధాని నిమిత్తం ఏర్పాటు చేసిన 29 గ్రామాల్లో తుళ్లూరు మండలం నుంచి 16 గ్రామలతో పాటు మంగళగిరి మండలంలోని 3 గ్రామాలను కలిపి మొత్తం 19 గ్రామాలను అమరావతి కాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ (ఏసీసీఎంసి)గా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 04:54 PM, Fri - 7 January 22