Aloo Bhukhara
-
#Health
Fruit: మీ పొట్ట మొత్తం శుభ్రం అవ్వాలంటే ఈ ఒక్క పండు తినాల్సిందే?
ఈ రోజుల్లో చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అందులో మోషన్ ఫ్రీ గా అవ్వకపోవడం ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం కారణంగా పొట్టనొప్పి నీరసంగా అనిపించడం, మూడ్ ఆఫ్ గా ఉంటాము. అయితే చాలామంది మోషన్ ఫ్రీగా అవ్వడం కోసం రకరకాల మెడిసిన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అది కేవలం తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే పండు తింటే చాలు మీ పొట్ట మొత్తం […]
Date : 26-02-2024 - 12:30 IST