Fruit: మీ పొట్ట మొత్తం శుభ్రం అవ్వాలంటే ఈ ఒక్క పండు తినాల్సిందే?
- By Sailaja Reddy Published Date - 12:30 PM, Mon - 26 February 24

ఈ రోజుల్లో చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అందులో మోషన్ ఫ్రీ గా అవ్వకపోవడం ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం కారణంగా పొట్టనొప్పి నీరసంగా అనిపించడం, మూడ్ ఆఫ్ గా ఉంటాము. అయితే చాలామంది మోషన్ ఫ్రీగా అవ్వడం కోసం రకరకాల మెడిసిన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అది కేవలం తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే పండు తింటే చాలు మీ పొట్ట మొత్తం శుభ్రం అవ్వడం కాదు. ఆ పండు పేరు ఆలూ బకరా.
ఇది కాన్స్టిపిషన్ అన్న వాళ్ళకి ఒక అద్భుతమైన వరం. మన బాడీలో నాచురల్ షుగర్ ఆల్కహాల్ ని ఇది పుట్టిస్తుంది. దీని పని ఏంటి అని అంటే మన పేగులు ఏవైతే ఉంటాయో వాటిలో మనం తినే ఆహారం ఏదైతే అది కొంత వేస్ట్ గా కొంత మంది వస్తోంది. ఈ పండు చూడడానికి ఎరుపు రంగులో ఉంటుంది. మనకి జ్వరం వచ్చినప్పుడు నోరు టెస్ట్ బాగోన్నప్పుడు అది తింటే కాస్త నోరు టెస్ట్ మారుతుంది. అలాగే నోట్లోంచి నీళ్లు అనేవి ఊరతాయి అని చెప్పేసి ఎక్కువ శాతంగా మనం తీసుకుంటూ ఉంటాం.
అది మీరు తీసుకున్నప్పుడు మీ నోట్ టేస్టు మీ నోట్లో లాలాజలం ఏదైతే జ్వరం అప్పుడు ఎందుకు పోతదో దాన్ని అది బాగా లాలాజలం అనేది ఊరిలాగా చేస్తుంది. సో అటువంటిది ఆ గుణం కలిగి ఉంది కాబట్టి అది మనకి బాడీలోకి వెళ్ళినప్పుడు పేగుల నుంచి కూడా అది దాన్ని కన్జం అనేది చేస్తూ ఉంటుంది. పెద్ద వాళ్ళు అయితే 10 నుంచి 15 ఏళ్లకే మధ్యలో ఉన్న పిల్లలకైతే మీరు దగ్గరగా ఒక ఆరు నుంచి 10 వరకు అంటే సిక్స్ టు టెన్ కి మధ్యలో ఉన్నది మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. లాస్ట్ కి 50 గ్రాములు ఓన్లీ మన లెక్కపెట్టినట్టుగా 3 టు 5 లేదా మీరు ఇవ్వచ్చు. సో ఇది మీరు కచ్చితంగా వాడండి వారం రోజుల్లోనే మీకు ఎంతటి పాత మలబద్ధకం ప్రాబ్లం తగ్గిపోతుంది. మీకు చాలా అంటే చాలా రిలీఫ్ దొరుకుతుంది.