Allu Arjun Issue
-
#Cinema
Allu Arjun: అల్లు అర్జున్ కోసం రంగంలోకి మామ? గాంధీ భవన్ లో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ఈ ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సంఘటనలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అల్లు అర్జున్ మామ, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గాంధీ భవన్‌కు వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను ఈ రోజు (సోమవారం) కలిశారు.
Published Date - 04:31 PM, Mon - 23 December 24