Ak Antony
-
#India
Anil Antony joins BJP: బీజేపీలో చేరిన ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోనీ
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ (Anil Antony joins BJP) బీజేపీలో చేరారు. బీబీసీ వివాదం తర్వాత తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన అనిల్ కాంగ్రెస్‌తో విభేదాల తర్వాత పార్టీని వీడారు.అనిల్ ఆంటోనీని కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ ఈరోజు బీజేపీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) సోషల్ మీడియా కోఆర్డినేటర్ పదవికి అనిల్ ఆంటోనీ రాజీనామా చేశారు. ప్రధాని […]
Date : 06-04-2023 - 4:37 IST