Ajit Pawar NCP
-
#India
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..
Ajit Pawar విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. నిన్న […]
Date : 29-01-2026 - 12:48 IST -
#India
అజిత్ పవార్ విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!
Ajit Pawar మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను బలితీసుకున్న విమాన ప్రమాదానికి సంబంధించి గుండెల్ని పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం కూలిపోవడానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు కాక్‌పిట్ నుంచి వినిపించిన ఆఖరి మాటలు ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మృత్యువు ముంచుకొస్తోందని తెలిసిన క్షణంలో పైలట్లు పడ్డ ఆవేదన బ్లాక్ బాక్స్‌లోని వాయిస్ రికార్డర్‌లో నిక్షిప్తమైంది. విమానం రన్‌వేకు సమీపిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ఏదో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. విమానాన్ని నియంత్రించడానికి […]
Date : 29-01-2026 - 11:12 IST -
#India
అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !
Shambhavi Pathak బారామతిలో అజిత్ పవార్ ప్రాణాలు తీసిన విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురిలో 25 ఏళ్ల యువ కో-పైలట్ శాంభవి పాఠక్ కూడా ఒకరు. మృత్యు కౌగిట్లోకి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఆమె తన అమ్మమ్మకు పంపిన ఒక చిన్న సందేశం ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. గ్వాలియర్‌లో నివసిస్తున్న శాంభవి అమ్మమ్మ మీరా పాఠక్ తన మనవరాలి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోదిస్తున్నారు. […]
Date : 29-01-2026 - 10:15 IST -
#India
రెండేళ్ల క్రితం మహిళా పైలట్ల పై అజిత్ పవార్.. వైరల్ అవుతున్న పాత ట్వీట్
Ajit Pawar మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం బారామతి విమానాశ్రయం సమీపంలో ఈరోజు ఉదయం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ తో పాటు విమానంలో ఉన్న మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సమయంలో అజిత్ పవార్ 2024లో చేసిన ఒక పాత ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమాన […]
Date : 28-01-2026 - 5:33 IST -
#India
అజిత్ పవార్ సంపాదన ఎంతో తెలుసా?
గత కొన్నేళ్లుగా అజిత్ పవార్ ఆస్తులు గణనీయంగా పెరిగాయి. 2019 నుండి 2024 మధ్య కాలంలోనే ఆయన స్థిరాస్తుల విలువ సుమారు రూ. 10 కోట్లు పెరిగింది.
Date : 28-01-2026 - 3:52 IST -
#India
అజిత్ పవార్ మరణానికి ముందు.. ఆ చివరి పోస్ట్ !
Ajit Pawar మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన చోటుచేసుకోవడానికి కొన్ని గంటల ముందు, ఆయన తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రజలకు ఒక సందేశం పంపారు. ‘మీ నమ్మకమైన ప్రభుత్వం’ తీసుకున్న పలు నిర్ణయాలను వివరిస్తూ ఆయన చేసిన ఈ పోస్ట్, ఆయన చివరి సందేశంగా మిగిలిపోయింది. వృత్తి విద్యా […]
Date : 28-01-2026 - 12:25 IST -
#India
Breaking News : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
Ajit Pawar Plane crash మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ […]
Date : 28-01-2026 - 10:18 IST -
#India
Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి సీట్ల పంపకాలు దాదాపుగా ఖరారయ్యాయి!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి సీట్ల కేటాయింపుపై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), మరియు కాంగ్రెస్‌తో కూడిన ఎంవీఏ, ఎన్నికలకు ముందు తన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, కాంగ్రెస్ 105 నుండి 110 స్థానాలు, శివసేన (యూబీటీ) 85 నుండి 90 స్థానాలు, మరియు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి […]
Date : 23-10-2024 - 2:39 IST -
#India
Sharad Pawar Vs Ajit Pawar : ఎన్సీపీ ఎమ్మెల్యేల సపోర్టు ఎవరికి ? తేలేది నేడే !
Sharad Pawar Vs Ajit Pawar : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాదా ? నీదా ? అనేది తేల్చుకునేందుకు NCP ఎమ్మెల్యేలతో శరద్ పవార్, అజిత్ పవార్ వేర్వేరుగా ఈరోజు (బుధవారం) ముంబైలో సమావేశం కానున్నారు.
Date : 05-07-2023 - 7:37 IST