Aishwarya Rai
-
#Cinema
Aishwarya Rai : ఏఐతో ఫొటోలు మార్ఫింగ్..కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్
పలు ఆన్‌లైన్ సంస్థలు మరియు వ్యక్తులు ఐశ్వర్య పేరు, ముఖచిత్రాలు, కీర్తిని తప్పుడు రీతిలో వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారని, ఇది ఆమె వ్యక్తిగత హక్కులపై తూటా ప్రయోగం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత దుర్వినియోగం చెందుతున్న తీరు భయానకంగా మారిందని న్యాయవాది తెలిపారు.
Date : 09-09-2025 - 2:11 IST -
#Cinema
Aishwarya Rai Car Accident : ప్రమాదానికి గురైన ఐశ్వర్య రాయ్ కారు..?
Aishwarya Rai Car Accident : ముంబయ్ రోడ్లపై ప్రయాణిస్తున్న సమయంలో ఆమె కారును ఒక రెడ్ కలర్ బస్సు వెనక నుంచి ఢీ కొట్టినట్లు వీడియోలు చూపిస్తున్నాయి
Date : 26-03-2025 - 8:23 IST -
#Cinema
Sobhita Dhulipala : PS-1 నగలతో పెళ్లి కూతురు శోభిత..వామ్మో వాటి ఖరీదో ఎంతో..!!
Sobhita Dhulipala Gold : PS-1 నగలతో పెళ్లి కూతురు శోభిత..వామ్మో వాటి ఖరీదో ఎంతో..!!
Date : 06-12-2024 - 2:31 IST -
#Cinema
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ హాలీవుడ్ మూవీలను ఎందుకు రిజెక్ట్ చేశారు.. కారణమిదేనా?
మీడియా కథనాల ప్రకారం.. ఐశ్వర్య రాయ్ హాలీవుడ్ చిత్రంలో నటించడానికి ఆఫర్ వచ్చింది. కానీ ఆమె తిరస్కరించింది.
Date : 10-11-2024 - 5:35 IST -
#Cinema
Aishwarya Rai : సల్మాన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డ – ఐశ్వర్య రాయ్
Aishwarya Rai : "సల్మాన్ తో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మద్యం సేవించి, సల్మాన్ అనుచితంగా ప్రవర్తించేవాడు. ఇది నా జీవితంలోని చేదు ఘటన"
Date : 27-10-2024 - 2:07 IST -
#Cinema
Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అలియా హొయలు
Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్ లో ఆలియా భట్ తో పాటు ఐశ్వర్యారాయ్ బచ్చన్ తనదైన స్టైల్ తో ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరూ ఈ ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వీక్ లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు పారిస్ ఫ్యాషన్ వీక్ లో ఇండియా తరఫున లోరియాల్ బ్రాండ్ అంబాసిడర్లుగా కనిపించారు.
Date : 24-09-2024 - 4:25 IST -
#Cinema
Chiyan Vikram : మా ఇద్దరిని కలిపే బాధ్యత ఆయనదే..!
రెండు సినిమాల్లో ఐశ్వర్యని ప్రేమించి ఆమెకు దూరమవుతాడు విక్రం. దీని గురించి లేటెస్ట్ గా ప్రస్తావించారు. విక్రం పా రంజిత్ కాంబోలో వచ్చిన తంగలాన్ సినిమా
Date : 31-08-2024 - 10:50 IST -
#Cinema
Neha Shetty : రాధిక వెనక వాళ్లిద్దరు ఉన్నారా..? నేహా శెట్టి పెద్ద ప్లాన్ తోనే దిగింది..!
Neha Shetty నేహా శెట్టి అంతకుముందు తెలుగులో ఆమె చేసిన సినిమాలేవి ఆమెకు అంతగా గుర్తింపు తీసుకు రాలేదు కానీ డీజే టిల్లు మాత్రం అమ్మడి రేంజ్ మార్చేసింది. ఆ సినిమాలో రాధిక గా నేహా శెట్టి నటన
Date : 29-02-2024 - 10:15 IST -
#India
Rahul Gandhi: ఐశ్వర్యరాయ్ పై రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్
మీడియా ఛానెళ్లు ఐశ్వర్యరాయ్ డ్యాన్సులను చూపిస్తున్నాయి కానీ పేదప్రజల స్థితిగతులను గురించి మాత్రం ప్రసారాలు చేయడం లేదు అని రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ సోషల్ మిడిల్ వైరల్ గా మారాయి.
Date : 22-02-2024 - 3:20 IST -
#Cinema
Aishwarya Rai Networth: విడాకులు ఇస్తే ఐష్ కు ఎంత భరణం దక్కుతుంది?
ఐశ్వర్య రాయ్‌ను అమితాబ్ బచ్చన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారని మరియు ఆమె బచ్చన్ కుటుంబాన్ని విడిచిపెట్టి తన తల్లితో ఉంటుందన్న వార్తలు వచ్చినప్పటి నుండి ఐష్ , అభిషేక్ లు విడాకుల వార్తలు వైరల్ అవుతున్నాయి.
Date : 17-12-2023 - 4:55 IST -
#Cinema
Aishwarya Rai Divorce: అభిషేక్ తో ఐష్ విడాకులు?
మిస్ వరల్డ్ 1994 టైటిల్ గెలుచుకున్న ఐశ్వర్యరాయ్.. ఆ తర్వాత తమిళం, హిందీ సినిమాల్లో నటించింది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ బయటపెడుతూ అగ్ర నటిగా ఎదిగింది.
Date : 17-12-2023 - 2:16 IST -
#Sports
Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ తో పెళ్లి, పిల్లలు అంటూ రజాక్ కాంట్రవర్సీ కామెంట్స్
భారత్‌లో జరుగుతున్న ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టు 9 మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడి సెమీఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం బ్యాటింగ్ లో విఫలమవ్వడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
Date : 14-11-2023 - 8:30 IST -
#Cinema
Bollywood: ఒకే వేదికపై ఐశ్వర్య, సల్మాన్
దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దీపావళి వేడుకలు నిర్వహించారు.
Date : 08-11-2023 - 2:58 IST -
#Cinema
Top 10 richest actresses: బాలీవుడ్ తారల ఆదాయం, రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటుంటారు. ఈ సామెత ఎక్కడైనా అమలవుతుందో లేదో కానీ సినిమా పరిశ్రమలో మాత్రం హీరో హీరోయిన్లు కచ్చితంగా సంపాదనకే జై కొడతారు.
Date : 27-09-2023 - 6:54 IST -
#Cinema
Richest Actress: ఆసియా రిచెస్ట్ హీరోయిన్ గా చైనా బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్స్ సైతం వెనక్కే!
ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. వీరికి కోట్ల ఆస్తులు ఉన్నాయి.
Date : 18-08-2023 - 2:56 IST