Air Force One Electrical Issue
-
#Speed News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ఎకనామిక్ సమిట్ లో పాల్గొనేందుకు ట్రంప్ మంగళవారం ఉదయం (అమెరికా కాలమానం) బయలుదేరారు. ఆండ్రూస్ ఎయిర్ బేస్ లో క్షేమంగా దిగిన ఎయిర్ ఫోర్స్ వన్ దావోస్ కు బయలుదేరిన విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్ మైనర్ ఎలక్ట్రికల్ ఇష్యూ’ అంటూ వైట్ హౌస్ ప్రకటన అధ్యక్షుడి […]
Date : 21-01-2026 - 12:13 IST