Aicc
-
#India
Chintan Shivir: కీలక నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ జాతీయ కమిటీ
పార్టీలో సమూలమైన మార్పులు తేవడంతో పాటు అధికారమే లక్షంగా ఎలా పనిచేయాలనే విషయాలని చర్చించడానికే కీలక సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ చింతన్ శిబిర్ సమావేశాలు ముగిశాయి.
Published Date - 10:02 PM, Sun - 15 May 22 -
#India
Chidambaram : ఆకలి భారత్‌పై చిందంబరం ఆందోళన
దేశ జనాభా అత్యంత పేదరికంలోకి వెళ్లపోయేలా మోడీ సర్కార్ ఆర్థిక విధానాలు ఉన్నాయని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 09:00 PM, Sat - 14 May 22 -
#India
Chintan Shivir: కాంగ్రెస్ చింతన్ శివిర్ లో యువ జపం, రాజ్యసభ సీట్లపై కీలక నిర్ణయం!!
2024 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది.
Published Date - 02:21 PM, Sat - 14 May 22 -
#India
Sonia Gandhi On Modi : మోడీ తీరుపై సోనియా సంచలన వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై రాజస్థాన్ ఉదయ్‌పూర్ లో ప్రారంభమైన మేథోమధన సదస్సులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా విరుచుకుపడ్డారు
Published Date - 06:00 PM, Fri - 13 May 22 -
#India
Chintan Shivir : కాంగ్రెస్ రాజస్థాన్ `మేథోమధనం`
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న రాజస్తాన్ ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ పలు అంశాలపై దృష్టి పెట్టింది.
Published Date - 05:33 PM, Fri - 13 May 22 -
#Speed News
Rahul On Train: ఉదయ్ పూర్ రైలెక్కిన రాహుల్ గాంధీ..చింతన్ శిబిర్ కు హాజరు..!!
రాహుల్ గాంధీ ఉదయ్ పూర్ కు పయనమయ్యారు.
Published Date - 01:53 AM, Fri - 13 May 22 -
#India
Rahul Gandhi: కాంగ్రెస్ రథసారథి రాహుల్ గాంధీ?
రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఢీకొట్టేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది.
Published Date - 01:46 PM, Thu - 12 May 22 -
#India
Rahul Gandhi : భారత్ నాశనంపై `కేస్ స్టడీ`
భారత ఆర్థిక వ్యవస్థను ఎనిమిదేళ్ల కాలంలో ఎలా నాశనం చేయాలో తెలియచేసే ఒక `కేస్ స్టడీ`లా మోడీ పాలన ఉందని కాంగ్రెస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు.
Published Date - 02:49 PM, Mon - 2 May 22 -
#India
Prashant Kishor: కాంగ్రెస్ కు నా అవసరం లేదనిపించింది!
కాంగ్రెస్ లో పీకే టెన్షన్ ఇంకా తగ్గలేదు. అటు ప్రశాంత్ కిషోర్ కూడా తన అటెన్షన్ మార్చలేదు.
Published Date - 11:04 AM, Fri - 29 April 22 -
#India
Prashant Kishor : కాంగ్రెస్ ను తిరస్కరించిన ‘పీకే’
కాంగ్రెస్ ఆహ్వానాన్ని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిరాకరించారు. ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు ఆయన ఇష్టపడడంలేదు. ఆ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా ధ్రువీకరించారు
Published Date - 04:48 PM, Tue - 26 April 22 -
#Speed News
PK: కాంగ్రెస్ కు ప్లస్సా.. మైనస్సా?
అబ్బో.. ఒకటీ రెండూ కాదు.. ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ సమాధానాలే కరువవుతున్నాయి.
Published Date - 11:35 AM, Sat - 23 April 22 -
#India
Prashant Kishor : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రశాంత్ కిషోర్? ఇక హస్తవాసి పెరగనుందా?
ఒక్క విజయం.. ఒకే ఒక్క విజయం కోసం గత ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ముఖం వాచిపోతోంది. ఒక్క రాష్ట్రాన్నయినా గెలుచుకోవాలని.. మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావాలని తహతహలాడుతోంది. అందుకోసం చేయని ప్రయత్నాలు లేవు.
Published Date - 11:05 AM, Wed - 20 April 22 -
#Telangana
Prashant Kishor : కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ షేక్ హ్యాండ్? మరప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ఇప్పుడు తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తోంది. పీకేతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కాని, లేదా ఆయనను పార్టీలో చేర్చుకుని ఎన్నికల వ్యూహాలను అమలు చేయడానికి కాని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఆలోచిస్తోంది.
Published Date - 12:07 PM, Tue - 19 April 22 -
#India
Prashant Kishor: కాంగ్రెస్ లోకి పీకే.. ’టార్గెట్ 370‘
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వారం, పదిరోజుల్లోగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Published Date - 04:53 PM, Sun - 17 April 22 -
#India
Prashant Kishor : కాంగ్రెస్‌కు పీకే కీలక సూచనలు.. అలా చేయకపోతే కష్టమే..
అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవడానికి నానా కష్టాలూ పడుతోంది.
Published Date - 11:28 AM, Sun - 17 April 22