AICC President Mallikarjun Kharge
-
#South
Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై తీవ్ర చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తిచేసుకోవడంతో, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. డీకే వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకుని, అధిష్ఠానాన్ని డీకేకు సీఎం పదవి అప్పగించాలని కోరుతున్నారు. మల్లికార్జున ఖర్గే డీకేకు భరోసా ఇచ్చారని, వారం రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నారు. మరోవైపు సిద్ధూ అనుచరులు సైతం లాబీయింగ్‌లు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా […]
Date : 21-11-2025 - 3:35 IST -
#Telangana
CM Revanth Reddy: హైకమాండ్‌తో నాకు బలమైన సంబంధాలు: సీఎం రేవంత్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్‌తో సంబంధాలు తగ్గి పోయినట్టు వస్తున్న ఊహాగానాలను ఖండించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. హైకమాండ్ మరియు గాంధీ కుటుంబంతో ఉన్న సంబంధాలు బలంగా కొనసాగుతున్నాయని స్పష్టంచేశారు.
Date : 14-03-2025 - 12:28 IST -
#Telangana
Caste Census : కులగణన కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి: పార్టీ నేతలకు టీపీసీసీ చీఫ్ సూచన
Caste Census : రాహుల్ గాంధీ సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కులగణనపై స్పష్టమైన ప్రకటన చేశారని వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కూడా కులగణన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారన్నారు.
Date : 30-10-2024 - 3:06 IST -
#India
Mallikarjuna Kharge: వేదికపై ప్రసంగిస్తూ.. అస్వస్థతకు గురైన మల్లికార్జున ఖర్గే
Mallikarjuna Kharge: జమ్మూకశ్మీర్‌లోని కతువాలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ఖర్గే.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని కోరుకోలేదని ఆరోపించారు.
Date : 29-09-2024 - 4:24 IST -
#India
CWC Meeting: నేడు కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం.. ప్రతిపక్ష నేత పేరు ఆమోదం పొందే అవకాశం..!
CWC Meeting: శనివారం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ), పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో (CWC Meeting) లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మెరుగైన పనితీరుపై ప్రధానంగా చర్చించనున్నారు. రాత్రి 11 గంటలకు కార్యవర్గ సమావేశం, సాయంత్రం 5:30 గంటలకు పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ భేటీలో లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడి ఎన్నికను కూడా పరిశీలించవచ్చు. కాంగ్రెస్ […]
Date : 08-06-2024 - 9:31 IST -
#India
Lok Sabha polls: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే దూరం
Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha polls) పోటీకి దూరంగా ఉండనున్నారని సమాచారం. తాను పోటీలో ఉంటే దేశవ్యాప్తంగా పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కష్టం అవుతుందన్న భావనలో ఖర్గే ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే ఆయన ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారని తెలుస్తోంది. తాను ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాలని కోరుకోవడం లేదని, దేశమంతటా దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నట్టు ఖర్గే తెలిపారు. కాగా,పలువురు […]
Date : 12-03-2024 - 12:32 IST