AI
-
#World
Donald Trump: వైట్‌హౌస్‌లో ట్రంప్ విందు.. టెక్ దిగ్గజాలతో ఏఐ చర్చలు
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్నాలజీ ప్రపంచ దిగ్గజాలకు వైట్‌హౌస్‌లో ఘన విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సహా పలువురు టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగ నాయకులు హాజరయ్యారు.
Published Date - 12:37 PM, Fri - 5 September 25 -
#Life Style
Cry Analyzer : పసి పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో తెలియడం లేదా? ఈ యాప్ ద్వారా తెలుసుకోండి
Cry Analyzer : పసిపిల్లలు ఏడవడం అనేది వారి భావాలను వ్యక్తపరిచే ప్రధాన మార్గం. మాటలు రాని పిల్లలకు, ఆకలి, నిద్రలేమి, అసౌకర్యం, లేదా అనారోగ్యం వంటి అనేక కారణాలను వ్యక్తపరచడానికి ఏడుపు ఒక సాధనం.
Published Date - 08:52 PM, Sun - 27 July 25 -
#Technology
AI Business : వ్యాపారాల్లో కొత్త యుగం.. AIతో మానవ మేధస్సు కలయిక..
AI Business : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) , MIT స్లోన్ మేనేజ్‌మెంట్ రివ్యూ (MIT SMR) సంయుక్తంగా నిర్వహించిన ఒక వినూత్న అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
Published Date - 09:24 PM, Fri - 18 July 25 -
#Andhra Pradesh
AIతో ఉద్యోగాలు పోయినట్లేనా..? చంద్రబాబు క్లారిటీ
AI : కృత్రిమ మేధ (AI) సాంకేతికతను పోలీస్ శాఖలో వినియోగించడం, నేరాల నివారణకు టెక్నాలజీని వినియోగించే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని ఆయన తెలిపారు
Published Date - 07:54 PM, Fri - 27 June 25 -
#Technology
AI : ఏఐ వల్ల ఉద్యోగులకు భద్రత లేదు – అమెజాన్ సీఈఓ యాండీ జాస్సీ
AI : ప్రస్తుతం మనం చేస్తున్న అనేక పనులకు రాబోయే కాలంలో తక్కువ మంది చాలు. కంపెనీలోని కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్యలో గణనీయమైన కోత విధించే అవకాశముంది
Published Date - 07:04 PM, Sun - 22 June 25 -
#Special
Emobot : మీరు డిప్రెషన్ లో ఉన్నారా? మీ సెల్ఫీ కెమెరా ఇప్పుడు మీ మెటల్ హెల్త్ ని గుర్తించగలదు, ఎలాగో తెలుసా?
ఈ యాప్ వినియోగదారుల ముఖ కవళికలను విశ్లేషించి, వారి మనోభావాలను గుర్తించడంలో సహాయపడుతుంది. రోజంతా మొబైల్ ఫోన్ ముందు కెమెరా ద్వారా ముఖాన్ని పరిశీలిస్తూ, ఈ యాప్ వినియోగదారుల భావోద్వేగ పరిస్థితిని గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది. ఇది స్టెప్ కౌంట్ లేదా హార్ట్ రేట్ ట్రాకర్‌ల మాదిరిగానే పని చేస్తుంది.
Published Date - 03:40 PM, Thu - 19 June 25 -
#India
Narendra Modi : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సవాళ్లపై ప్రధాని మోదీ ఆందోళన
Narendra Modi : కెనడాలోని ఆల్‌బెర్టాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత వల్ల, ముఖ్యంగా డీప్‌ఫేక్‌ల వ్యాప్తి వల్ల ఏర్పడుతున్న సవాళ్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Published Date - 01:23 PM, Wed - 18 June 25 -
#Business
Microsoft : మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్‌లు.. 300 మంది తొలగింపు
ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్ ఈ వివరాలను వెల్లడించింది. గత కొన్ని నెలలుగా మైక్రోసాఫ్ట్ సంస్థ లోపల పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్‌లపై ఎక్కువగా దృష్టిసారిస్తున్న సంస్థ, దానికి అనుగుణంగా అవసరమైన పునర్ఘటనల దిశగా అడుగులు వేస్తోంది.
Published Date - 12:39 PM, Tue - 3 June 25 -
#Andhra Pradesh
Mahanadu 2025 : ‘మహానాడు’కు స్వర్గీయ నందమూరి తారకరామారావుకు ఆహ్వానం
Mahanadu 2025 : పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్(NTR)ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా మళ్లీ మహానాడు వేదికపైకి తీసుకురావడం విశేషం.
Published Date - 12:29 PM, Tue - 6 May 25 -
#Cinema
AI Powered Media Company : ఏఐ పవర్డ్ మీడియా కంపెనీ పెట్టబోతున్న దిల్ రాజు
AI Powered Media Company : ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ, సినిమా ఇండస్ట్రీకి మరింత మౌలిక వనరులు అందించాలనే లక్ష్యంతో ఏఐ పవర్డ్ మీడియా కంపెనీ(AI Powered Media Company)ని ప్రారంభించనున్నారు
Published Date - 12:45 PM, Wed - 16 April 25 -
#Business
Mivi AI : మేడిన్ హైదరాబాద్ ‘మివి ఏఐ’.. మనిషిలా ఆలోచించి సంభాషిస్తుంది
‘మివి’(Mivi AI) కంపెనీకి చెందిన ఏఐ ఆధారిత వాయిస్ టూల్ ఆధారంగా ఏఐ ఇయర్ బడ్స్‌ను అభివృద్ధి చేశారు.
Published Date - 11:28 AM, Sat - 12 April 25 -
#Telangana
Fake Videos on HCU Land : కేటీఆర్ మరో చిక్కుల్లో పడబోతున్నాడా..?
Fake Videos on HCU Land : అడవిలోని జంతువులు అంటే జింకలు, నెమళ్లు భయంతో పారిపోతున్నట్టు చూపే వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, వీటికి ఏఐ (AI) సహాయంతో మార్ఫింగ్ చేసి
Published Date - 08:11 AM, Tue - 8 April 25 -
#Technology
AI : 140 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్..?
AI : ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 140 కోట్ల (40 శాతం) ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశముంది
Published Date - 08:45 AM, Sun - 6 April 25 -
#Speed News
Microsoft 50th Anniversary : మైక్రోసాఫ్ట్‌కు 50 వసంతాలు.. బిల్‌గేట్స్ సమక్షంలో ఉద్యోగుల నిరసన.. ఎందుకు ?
మైక్రోసాఫ్ట్(Microsoft 50th Anniversary) కంపెనీ 50 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా బిల్‌గేట్స్ ఓ వీడియోను విడుదల చేశారు.
Published Date - 12:55 PM, Sat - 5 April 25 -
#Andhra Pradesh
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ ను కలిసి 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్
రాష్ట్రానికి చెందిన 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్ ఆకెళ్ల శుక్రవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలుసుకున్నారు. ఉండవల్లిలోని నివాసంలో తన తండ్రితో కలిసి మంత్రి నారా లోకేష్ తో సమావేశమయ్యారు.
Published Date - 02:33 PM, Fri - 28 March 25