Ahmedabad To London
-
#India
Air India : అహ్మదాబాద్ టు లండన్..మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య
AI-171 ఫ్లైట్ నంబర్‌ను ఎయిరిండియా రద్దు చేసి, దాని స్థానంలో AI-159 అనే కొత్త నంబరును ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు అదే కొత్త నంబర్‌తో సంబంధం ఉన్న విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో, ప్రయాణికుల నమ్మకం పూర్తిగా దిగజారింది. జూన్ 17న, మంగళవారం మధ్యాహ్నం 1:10 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సిన AI-159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో టేకాఫ్‌కు ముందు తనిఖీల్లో సాంకేతిక లోపం గుర్తించారు.
Published Date - 02:04 PM, Tue - 17 June 25 -
#India
Air India Plane Crash: విమాన ప్రమాదంలో క్రికెటర్ దుర్మరణం.. ఆలస్యంగా వెలుగులోకి!
జూన్ 12న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 171 అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళుతుండగా టేకాఫ్ అయిన కేవలం 2 నిమిషాల్లోనే కూలిపోయింది. 241 మంది ప్రయాణికులలో దీర్ఘ్ పటేల్ అనే క్రికెటర్ కూడా ఉన్నాడు. అతను లీడ్స్ మోడర్నియన్స్ క్రికెట్ క్లబ్‌కు క్రికెట్ ఆడాడు.
Published Date - 11:57 AM, Tue - 17 June 25