After Dinner
-
#Health
Sweets: భోజనం తర్వాత స్వీట్ తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
మామూలుగా చాలా మందికి భోజనం చేసిన తర్వాత స్వీట్,హాట్ అలాగే పానీయాలు తీసుకునే అలవాటు ఉంటుంది. అటువంటి వాటిలో భోజనం చేసిన తర్వాత స్వీట్ తీసుకునే అలవాటు కూడా ఒకటి. చాలామంది ఈ కాంబినేషన్ ఇష్టపడుతూ ఉంటారు. భోజనం తర్వాత స్వీట్ తినడానికి ఎక్కువ శాతం మంది ఇంట్రెస్ట్ ని చూపుతూ ఉంటారు. అయితే నిజానికి భోజనం చేసిన తర్వాత స్వీట్ ని తినవచ్చా ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనలో చాలా […]
Published Date - 02:21 PM, Mon - 4 March 24