After 75 Years
-
#Trending
75 Years Reunite : అక్క మహేంద్ర కౌర్, తమ్ముడు అబ్దుల్ అజీజ్..75ఏళ్ళ తర్వాత కలిశారు
అక్క పేరు మహేంద్ర కౌర్.. తమ్ముడి పేరు షేక్ అబ్దుల్ అజీజ్!! వీరిద్దరూ 75 ఏళ్ళ కింద విడిపోయారు.. విడిపోయిన టైంలో తమ్ముడు అజీజ్ వయసు మూడేళ్లు. అక్క మహేంద్ర కౌర్ వయసు ఆరేళ్ళు !! ఇప్పుడు 81 ఏళ్ల వయసులో మహేంద్ర కౌర్, 78 ఏళ్ల వయసులో షేక్ అబ్దుల్ అజీజ్ మళ్ళీ కలుసుకున్నారు(75 Years Reunite) ..
Date : 23-05-2023 - 11:11 IST