Adavi Thalli Bata
-
#Andhra Pradesh
Pawan Kalyan : గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ రహదారుల ప్రాజెక్టు వేగవంతం చేయాలి: పవన్ కల్యాణ్ సూచన
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం కలిగిస్తుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రహదారి సౌకర్యం లేకుండా ఉన్న గ్రామాలనూ అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1005 కోట్లు ఖర్చు చేసి, పీఎం జన్‌మన్ పథకం, మహాత్మాగాంధీ నrega, ఉప ప్రణాళిక నిధులతో రహదారుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
Published Date - 04:41 PM, Sun - 10 August 25 -
#Andhra Pradesh
Adavi Thalli Bata : ‘అడవి తల్లి బాట’పై జనసేన ప్రత్యేక వీడియో విడుదల
గిరిజన గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా అడవి తల్లి బాట కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమంపై జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. గిరిజనులతో పవన్ మమేకం అవడం, వాళ్లతో కలిసి నృత్యం చేయడాన్ని వీడియోలో చూపించారు.
Published Date - 11:20 AM, Thu - 10 April 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం : పవన్‌కల్యాణ్
కురిడి గ్రామ అభివృద్ధికి పవన్ తన సొంత నిధుల నుంచి రూ.5లక్షలు ప్రకటించారు. కురిడి గ్రామాన్ని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గ్రామ దేవతల ఆలయాలను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నారు.
Published Date - 02:55 PM, Tue - 8 April 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : మీ బాగోగులు చూడటానికి మేం ఉన్నాం: పవన్‌కల్యాణ్
అడవి, ప్రకృతిపై నాకు అపారమైన ప్రేమ, గౌరవం ఉన్నాయి. అరకు అద్భుతమైన ప్రాంతం.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలి. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.
Published Date - 04:15 PM, Mon - 7 April 25 -
#Andhra Pradesh
Adavi Thalli Bata : పవన్ ‘అడవితల్లి బాట’ తో గిరిజన డోలి కష్టాలు తీరబోతున్నాయా..?
Adavi Thalli Bata : దేశం అభివృద్ధిలో దూసుకెళ్తున్న..చంద్రుడి ఫై కాలు మోపి చరిత్రలో నిలిచిన..ఏపీ లో మాత్రం డోలిమోతలు తప్పడం లేదు. ప్రభుత్వాలు మారుతున్న..మీము ఇది చేసాం అది చేసాం అని గొప్పగా చెప్పుకొచ్చిన
Published Date - 01:10 PM, Mon - 7 April 25