Actress Hema
-
#Cinema
Actress Hema: నటి హేమకు బిగ్ షాక్.. డ్రగ్స్ తీసుకున్నట్లు పేర్కొన్న పోలీసులు
హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. పార్టీ నిర్వహించిన 9 మందిపై ఇతర సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలిగా పోలీసులు పేర్కొన్నారు.
Date : 12-09-2024 - 9:22 IST -
#Cinema
Hema Visits Tirumala : డ్రగ్స్ పేరు ఎత్తగానే ఆగ్రహం వ్యక్తం చేసిన నటి హేమ
రేవ్ పార్టీ, డ్రగ్స్ గురించి అడిగిన ప్రశ్నకు అసహనం ప్రదర్శించిన హేమ డ్రగ్స్ కేసు గురించి మీకే తెలుసు మీరే ఎక్కువ రాస్తుంటారుగా
Date : 29-06-2024 - 6:15 IST -
#Cinema
Bangalore Rave Party : నటి హేమ అరెస్ట్
ఇక బెంగళూరులో గత నెల 20న జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఈ రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కూడా దొరకడంతో.. ఆ పార్టీలో పాల్గొన్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు
Date : 04-06-2024 - 8:10 IST -
#Cinema
Actress Hema : రేవ్ పార్టీ కేసు విచారణకు హేమ డుమ్మా.. వైరల్ ఫీవర్ ఉందంటూ లేఖ
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇవాళ జరిగిన బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసుల విచారణకు టాలీవుడ్ నటి హేమ గైర్హాజరయ్యారు.
Date : 27-05-2024 - 12:57 IST -
#Cinema
Bangalore Rave Party : నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు..
ఈనెల 27వ తేదీన విచారణకు రావాలని నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు
Date : 25-05-2024 - 3:18 IST -
#Cinema
Actress Hema : రేవ్ పార్టీ వ్యవహారం.. నటి హేమ బ్లడ్ శాంపిల్‌లో డ్రగ్స్.. 86 మందికి పాజిటివ్
బెంగళూరు రేవ్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 23-05-2024 - 1:25 IST -
#South
Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు : పోలీసులు
బెంగళూరు రేవ్ పార్టీలో కొందరు టాలీవుడ్ నటులు పాల్గొన్నారా ? లేదా ? అంటే.. పాల్గొన్నారని బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ పేర్కొన్నారు.
Date : 21-05-2024 - 2:17 IST