Actor Prabhas
-
#Cinema
Crazy Combination: మరో మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్, లోకేష్ కనగరాజ్ తో భారీ బడ్జెట్ మూవీ!
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్, మావెరిక్స్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఆసక్తికర సినిమా రాబోతున్నట్టు సమాచారం.
Published Date - 12:56 PM, Sat - 5 August 23 -
#Cinema
Prabhas Project K: ప్రాజెక్టు కె మూవీలో ప్రభాస్ లుక్ రిలీజ్.. ఫస్ట్ లుక్ పై పేలుతున్న కామెంట్స్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’ వర్కింగ్ టైటిల్.
Published Date - 04:21 PM, Wed - 19 July 23 -
#Cinema
Prabhas Record: బాక్సాఫీస్ కింగ్ ఫ్రభాస్, 1979 స్క్రీన్లలో సలార్ రిలీజ్!
గత సినిమాలు నిరాశపర్చినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. సలార్ మూవీ కూడా రికార్డులు నెలకొల్పబోతోంది.
Published Date - 03:29 PM, Tue - 18 July 23 -
#Cinema
Disappointed: ట్విటర్ ట్రెండింగ్‌లో “Disappointed”.. సీజ్ ఫైర్ అంటే అర్థం ఏమిటి..?
'సలార్' టీజర్‌పై కొందరు అభిమానుల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో “డిసప్పాయింటెడ్' (Disappointed) అని ట్వీట్స్ చేస్తుండటంతో ట్రెండ్ అవుతోంది.
Published Date - 01:07 PM, Thu - 6 July 23 -
#Andhra Pradesh
Janasena fever : డిప్రషన్లో పవన్ ? సోషల్ మీడియాలో YCP దుమారం!!
జనసేనాని (Janasena fever) పవన్ డిప్రషన్లో ఉన్నారా?సినిమాల్లోనూ ఆయన అయిపోయినట్టేనా?అగ్రహీరోల గురించి సభల్లో మాట్లాడుతున్నారు?
Published Date - 01:10 PM, Wed - 28 June 23 -
#Cinema
Pan India Star: దటీజ్ ప్రభాస్.. సాలార్ ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 500 కోట్లు?
ప్రభాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు.
Published Date - 12:05 PM, Wed - 28 June 23 -
#Cinema
Pan India Star: దటీజ్ ప్రభాస్.. 3 చిత్రాలు, 100 కోట్ల ఓపెనింగ్స్!
బాహుబలి 2, సాహో, ఆదిపురుష్ సినిమాలతో రూ 100 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన ఏకైక హీరో ప్రభాస్ నిలిచాడు.
Published Date - 01:01 PM, Sat - 17 June 23 -
#Movie Reviews
Adipurush Review: మోడ్రన్ రామాయణం.. ప్రభాస్ ఆదిపురుష్ మూవీ ఎలా ఉందంటే!
బాహుబలి మూవీతో పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్. సాహో, రాధేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో భారీ మైథలాజికల్ మూవీ అయిన ఆదిపురుష్ తో ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ ఎలా ఉంది? ఔంరౌత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మోడ్రన్ రామాయణం ఏవిధంగా ఉందో ?తెలుసుకోవాలంటే ఈ రివ్యూను చదువాల్సిందే. స్టోరీ ఇదే రాఘవ […]
Published Date - 01:22 PM, Fri - 16 June 23 -
#Cinema
Adipurush Openings: ఓపెనింగ్స్ లో ఆదిపురుష్ రికార్డ్, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్ధలయ్యేనా!
మరికొన్ని గంటల్లో ఆదిపురుష్ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ పలు రికార్డులను కొల్లగొట్టే వీలుంది.
Published Date - 05:27 PM, Thu - 15 June 23 -
#Cinema
Darling Prabhas: ఆదిపురుష్ కోసం యుద్దం చేశాం: ప్రిరిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్
ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చరిత్రలో వెన్నడో లేని విధంగా జరిగింది.
Published Date - 11:41 PM, Tue - 6 June 23 -
#Cinema
Prabhas Golden Heart: దటీజ్ ప్రభాస్.. రాధేశ్యామ్ కోసం 50 కోట్లు వెనక్కి ఇచ్చేసిన డార్లింగ్!
టాలీవుడ్ డార్లింగ్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ స్నేహితులకు, నిర్మాతలకు తెలియకుండా సాయం చేస్తుంటారు.
Published Date - 01:32 PM, Tue - 16 May 23 -
#Cinema
Actor Prabhas: భద్రాచలం ఆలయానికి ప్రభాస్ రూ. 10 లక్షల విరాళం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానాని (Bhadradri Temple)కి 10 లక్షల రూపాయల విరాళాన్ని హీరో ప్రభాస్ (Actor Prabhas) అందించాడు.
Published Date - 06:59 AM, Sun - 14 May 23 -
#Cinema
Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే!
పౌరాణిక ఇతిహాసం ఆధారంగా రూపుదిద్దుకున్న ఆదిపురుష్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదల అయ్యింది.
Published Date - 02:35 PM, Tue - 9 May 23 -
#Cinema
Project–K Update: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ప్రాజెక్టు కే’ బిగ్ అప్ డేట్ ఇదిగో!
నాలుగైదు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. అందులో ప్రతిష్టాత్మకమైన మూవీ ప్రాజెక్టు కే ఒకటి.
Published Date - 01:21 PM, Mon - 10 April 23 -
#Cinema
Prabhas Pic: ఆయన ప్రభాస్ కాదు.. ఫేక్ పిక్, చక్కర్లు కొడుతున్న డార్లింగ్ ఫొటో!
ప్రభాస్ లుక్ ఆకర్షణగా లేకపోవడంతో గతంలో ఆయనపై విమర్శలతో పాటు ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది.
Published Date - 03:51 PM, Fri - 17 March 23