Project–K Update: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ప్రాజెక్టు కే’ బిగ్ అప్ డేట్ ఇదిగో!
నాలుగైదు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. అందులో ప్రతిష్టాత్మకమైన మూవీ ప్రాజెక్టు కే ఒకటి.
- By Balu J Published Date - 01:21 PM, Mon - 10 April 23
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ప్రభాస్. ఇప్పటికే నాలుగైదు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ప్రతిష్టాత్మకమైన మూవీ ప్రాజెక్టు కే ఒకటి. దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ తో భారీ విజువల్స్ తో కూడిన స్కై ఫై ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతూ ఉండగా ఈ సినిమా నుంచి ఇది వరకే పలు క్రేజీ పోస్టర్స్ తో పాటుగా ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు.
స్క్రాచ్ నుంచి రెండో భాగం అంటూ ఈసారి సినిమాలో రైడర్స్ లుక్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది రివీల్ చేశారు. సినిమాలో విలన్స్ ఆర్మీ వారికి సెపరేట్ సూట్ ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో డిజైన్ చేసి చూపించారు. ఈ వీడియో ప్రాజెక్టు కే మూవీ ఎలా ఉండబోతోంది? అనేది తెలియజేస్తుంది. భారీ ప్రతిష్టాత్మక మూవీగా తెరెకెక్కుతున్న ఈ ఈ మూవీలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ దీపికా, బిగ్ బి అమితాబ్ సైతం నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ప్రాజెక్ట్ కే కథపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ అని అర్థం అవుతుండగా… కథ విషయంలో పలు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇది శ్రీకృష్ణ భగవానుడుకి సంబంధించిన కథ. శ్రీకృష్ణుడి మోడరన్ అవతార్ అంటున్నారు. ప్రాజెక్ట్ కే టైటిల్ లో కే అంటే కృష్ణ లేదా కర్ణ అంటున్నారు. ఆ మధ్య నిర్మాత అశ్వినీ దత్ హింట్ ఇచ్చారు. ఈ క్రమంలో మూవీ మీద మరింత హైప్ ఏర్పడింది. ప్రాజెక్ట్ కే మూవీ రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Also Read: Dalai Lama: బాలుడితో దలైలామా అసభ్య ప్రవర్తన.. ఆధ్యాత్మిక గురువుపై విమర్శలు!
Related News
Sabari: ‘శబరి’ టైటిల్ పెట్టడం వెనుక అసలు ఉద్దేశం అదే – దర్శకుడు అనిల్ కాట్జ్ ఇంటర్వ్యూ
Sabari: విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. దర్శకులు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు పని చేసిన అనిల్ కాట్జ్ ‘శబరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ కా�