Acne Removal
-
#Life Style
Milk Powder: పాలపొడితో ఈ విధంగా చేస్తే చాలు మీ అందం మెరిసిపోవడం ఖాయం?
ఇదివరకటి రోజుల్లో పాలకు బదులుగా ఎక్కువగా పాలపొడిని ఉపయోగించేవారు. కానీ రాను రాను పాలపొడి వినియోగం పూర్తిగా తగ్గిపోవడంతో అవి కనుమరుది అయిపోయాయి. కానీ ఇప్పటికీ అక్కడక్కడ ఈ పాలపొడులు కనిపిస్తూ ఉంటాయి. అయితే పాలపొడి కేవలం ఇన్స్టాంట్ గా పాలు రెడీ చేయడం కోసమే మాత్రమే కాకుండా అందాన్ని సంరక్షించుకోవడానికి అందాన్ని పెంచడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పాల పొడిలోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మార్చి కాంతి వంతంగా చేస్తుంది. పాల పొడిలోని […]
Date : 16-02-2024 - 1:00 IST