Abdulhamid Al-Dbeibah
-
#Trending
Lybya: లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ నివాసంపై రాకెట్ గ్రనేడ్ దాడి
Attack on Libya PM Residence: శాంతిభద్రత సమస్యలకు తోడు రాజకీయ అస్థిరతతో అతలాకుతలం అవుతున్న లిబియా (Libya)లో మరో కలకలం రేగింది. ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేజా(Prime Minister Abdul Hamid Al Dabeja)నివాసంపై నిన్న రాకెట్ గ్రనేడ్ దాడి(Rocket Grenade Attack) జరిగింది. ఈ ఘటనలో భవనం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని మంత్రి ఒకరు తెలిపారు. పేలుడుతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రధాని నివాసం వద్ద భారీగా మోహరించాయి. […]
Published Date - 11:03 AM, Mon - 1 April 24