Aarti Chabria
-
#Cinema
Aarti Chabria: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. నెల కిందటే అమ్మా అయ్యానంటూ!
బాలీవుడ్ ప్రముఖ నటి, హీరోయిన్ ఆర్తి చాబ్రియా గురించి మనందరికి తెలిసిందే. ఈమె తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఇటీవల ఆమె బేబీ బంప్ తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆర్తి త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తన ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది ఆర్తి. ఇప్పటికే తాను బిడ్డకు […]
Date : 07-04-2024 - 9:44 IST