Aadhaar Card Update Date
-
#Business
Aadhaar Card: ఆధార్ కార్డును ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలా..? అయితే చేసుకోండిలా..!
Aadhaar Card: భారతదేశంలోని ప్రతి పౌరుడు ఆధార్ కార్డు (Aadhaar Card)ను కలిగి ఉండటం అవసరం. ఇది ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. పాఠశాల, కళాశాల, బ్యాంకు సంబంధిత పనులకు ఆధార్ కార్డు తప్పనిసరి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆధార్ కార్డు 12 అంకెల విశిష్ట సంఖ్యను అప్డేట్ చేయడానికి ఉచిత సదుపాయం అందించారు అధికారులు. ఉచిత ఆధార్ గడువు తేదీ పొడిగించారు గతంలో UIDAI జూన్ 14, 2024 వరకు […]
Published Date - 09:00 AM, Fri - 14 June 24