HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Tollywood News

Tollywood

  • Film Workers

    #Cinema

    Film Workers: సినీ కార్మికుల సమ్మెపై కొనసాగుతున్న సస్పెన్స్!

    గత కొద్ది రోజులుగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని, ఈరోజు రాత్రికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలు గట్టిగా భావిస్తున్నారు.

    Date : 21-08-2025 - 9:13 IST
  • Vishwambhara Glimpse

    #Cinema

    Vishwambhara Glimpse: విశ్వంభర సినిమా గ్లింప్స్ వ‌చ్చేసింది!

    'విశ్వంభర' గ్లింప్స్ విడుదలైన తర్వాత, సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఫాంటసీ, మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ సినిమా అభిమానులకు ఒక గొప్ప అనుభూతిని ఇవ్వడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.

    Date : 21-08-2025 - 8:24 IST
  • Producers

    #Cinema

    Producers: యూనియన్ నిబంధనలతో సినిమాలు తీయలేం: నిర్మాతలు

    తెలుగు చిత్ర పరిశ్రమ ఒక సృజనాత్మక పరిశ్రమ అని, ఇందులో నైపుణ్యాభివృద్ధితో పాటు కొత్త టాలెంట్ రావాల్సిన అవసరం ఉందని నిర్మాతలు నొక్కి చెప్పారు.

    Date : 18-08-2025 - 10:02 IST
  • Film Federation Members Mee

    #Cinema

    Tollywood : చిరు ‘ సమస్యలకు ‘ శుభం కార్డు వేస్తాడా..?

    Tollywood : చిరంజీవి నివాసంలో కార్మిక సంఘాల (Film Federation Members ) నుంచి దాదాపు డెబ్బై మంది ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు

    Date : 18-08-2025 - 8:00 IST
  • Peddi

    #Cinema

    Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెష‌ల్ వీడియోను షేర్ చేసిన మేక‌ర్స్‌!

    ఈ సినిమా కథ ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. ఇందులో నిజమైన, కల్పిత కథలు రెండూ ఉంటాయి. ఇది గ్రామీణ జీవితం, స్థానిక క్రీడలలో లోతుగా ఇమిడి ఉన్న కథను తెలియజేస్తుంది.

    Date : 18-08-2025 - 3:15 IST
  • Megastar Chiranjeevi

    #Cinema

    Megastar Chiranjeevi: సినీ ఇండ‌స్ట్రీ వివాదం.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

    చిరంజీవితో భేటీ తర్వాత నిర్మాత నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తమ కష్టాలను చిరంజీవికి వివరించామని చెప్పారు. దీనిపై స్పందించిన చిరంజీవి ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.

    Date : 17-08-2025 - 6:34 IST
  • Aamir Khan

    #Cinema

    Coolie : ‘కూలీ’ రెమ్యునరేషన్ రూమర్లకు ఆమిర్ ఖాన్ చెక్

    Coolie : ‘కూలీ’ సినిమా విజయంలో తన పాత్ర కేవలం చిన్న భాగమేనని, అసలు క్రెడిట్ సూపర్‌స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జునదేనని బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు.

    Date : 16-08-2025 - 5:47 IST
  • Rashmika Mandanna

    #Cinema

    Rashmika Mandanna: ‘గీత గోవిందం’కి ఏడేళ్లు.. రష్మిక ఆస‌క్తికర పోస్ట్‌!

    'గీత గోవిందం' ఒక రొమాంటిక్ కామెడీ సినిమా. ఇందులో విజయ్.. గోవింద్ అనే యువకుడు, స్వతంత్ర భావాలున్న గీత అనే యువతితో ప్రేమలో పడతాడు. ఒక అపార్థం వల్ల వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది.

    Date : 16-08-2025 - 3:29 IST
  • Pawan Kalyan

    #Andhra Pradesh

    Pawan Kalyan : రజనీకాంత్‌కి పవన్ కల్యాణ్ స్పెషల్ మెసేజ్!

    Pawan Kalyan : భారతీయ సినీ రంగంలో అగ్రశ్రేణి నటుడిగా, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌ 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

    Date : 16-08-2025 - 3:05 IST
  • Aravind

    #Cinema

    Tollywood : టాలీవుడ్ లో ఎవరి కుంపటి వారిదే – అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

    Tollywood : "టాలీవుడ్‌లో ఎవరి కుంపటి వారిదే" అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జాతీయ అవార్డులకు ఎంపికైన తెలుగు చిత్రాల విజేతలను పరిశ్రమ సత్కరించకపోవడంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు.

    Date : 14-08-2025 - 8:09 IST
  • NTR-Nagarjuna

    #Cinema

    NTR-Nagarjuna: వార్ 2లో ఎన్టీఆర్‌, కూలీలో నాగార్జున.. త‌మ‌ను తామే త‌గ్గించుకున్నారా?

    ఈ హీరోలు ఇతర భాషా చిత్రాలలో నటించడం వల్ల ఆయా చిత్రాలలో హృతిక్ రోషన్, రజనీకాంత్‌ల డామినేషన్ ఎక్కువగా ఉంద‌నే విమర్శలు వ‌స్తున్నాయి.

    Date : 14-08-2025 - 8:00 IST
  • Jr. NTR Fans

    #Cinema

    War 2 : ఈరోజు థియేటర్లలో మారణహోమం జరుగుతుంది.. ‘వార్‌2’పై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్‌

    ఈ సినిమా మేకింగ్‌లోనూ, మార్కెటింగ్‌లోనూ అసాధారణ స్థాయిలో కృషి చేశారని చెబుతున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, వాస్తవానికి దగ్గరగా ఉండే కథా నిర్మాణం, అద్భుతమైన కెమెరా వర్క్‌తో ‘వార్ 2’ ప్రేక్షకుల్లో పెద్ద ఎక్సైట్మెంట్ కలిగించింది.

    Date : 14-08-2025 - 10:32 IST
  • Manchu Lakshmi attends ED interrogation

    #Cinema

    Manchu Lakshmi : ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

    ఈడీ అధికారులు మంచు లక్ష్మిని ప్రధానంగా ఆమె ప్రమోట్ చేసిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కి సంబంధించిన పారితోషికాలు, లాభాల్లో భాగస్వామ్యం, కమీషన్లు వంటి అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ప్రచారానికి తీసుకున్న పారితోషికం ఎలా చెల్లించబడింది? ఆ డబ్బు సోర్స్ ఏంటి? పన్నుల సమాచారం సరిగ్గా ఇచ్చారా? అనే కోణాల్లో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తున్నట్టు సమాచారం.

    Date : 13-08-2025 - 12:21 IST
  • Manchu Lakshmi

    #Cinema

    Manchu Lakshmi: బెట్టింగ్ యాప్ కేసు.. రేపు విచార‌ణ‌కు మంచు లక్ష్మి!

    ఈ ప్రమోషన్ల ద్వారా వారికి అక్రమంగా డబ్బులు అందాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు మంచు లక్ష్మిని ప్రశ్నించనున్నారు.

    Date : 12-08-2025 - 10:16 IST
  • Ntr, Hrithik Roshan

    #Cinema

    Hrithik Roshan : ఎన్టీఆర్ నుంచి చాలా నేర్చుకున్నా.. తను సింగిల్ టేక్ ఆర్టిస్ట్

    Hrithik Roshan : బాలీవుడ్ అగ్రహీరో హృతిక్ రోషన్ , టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    Date : 11-08-2025 - 11:26 IST
  • ← 1 … 7 8 9 10 11 … 105 →

Trending News

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

Latest News

  • సింగర్ ను పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్

  • రోహిత్, విరాట్‌లపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

  • సినిమా టికెట్ల విషయంలో కూడా కమీషన్ల దందా – హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

  • ఎక్స్ కీలక నిర్ణయం.. భారత ప్రభుత్వ ఆదేశాలతో అభ్యంతరకర కంటెంట్‌పై వేటు!

  • జనసేనతో పొత్తు అవసరం లేదు – బీజేపీ స్పష్టం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd