Tollywood
-
#Cinema
Sridevi: నెట్టింట వైరల్ అవుతున్న అతిలోక సుందరి రేర్ వీడియో.. కామెడీ మాములుగా లేదుగా!
తెలుగు ప్రేక్షకులకు అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భౌతికంగా ఆమె మనకు దూరమైనప్పటికీ ఆమె జ్ఞాపకాలు మాత్రమే ఇంకా కళ్ళ ముందు మొదలుతూనే ఉన్నాయి. ఆమె అద్భుతమైన అందం చిరునవ్వు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. సినిమాలో పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగల నటి శ్రీదేవి. అయితే శ్రీదేవి మరణించి ఆరేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ […]
Published Date - 06:10 PM, Mon - 8 April 24 -
#Cinema
Tamannaah Bhatia: నా బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. అసలు విషయం లీక్ చేసిన తమన్నా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. ఈమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అయిన కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా తమన్నా ప్రస్తుత వయసు 33 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అదే ఎనర్జీతో వరుసగా అవకాశాలను అందుకుంటు తీసుకుపోతోంది. ఈమె తెలుగు, తమిళం,హిందీ […]
Published Date - 05:56 PM, Mon - 8 April 24 -
#Cinema
Pushpa2: పుష్ప 2 టీజర్ రిలీజ్ డేట్ టైం పిక్స్.. పోస్ట్ వైరల్?
టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 80 శాతం పూర్తి అయ్యింది. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా పేరు ట్రెండ్ అవుతోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉండడంతో ఈ సినిమా టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికీ ప్రకటించారు. కాగా ప్రేక్షకులు […]
Published Date - 09:36 PM, Sun - 7 April 24 -
#Cinema
Dil Raju: ఫ్యామిలీ స్టార్ కోసం అలాంటి పనిచేసిన దిల్ రాజు.. థియేటర్స్ ముందు రివ్యూస్ అడుగుతూ!
పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఠాకూర్ కలిసి నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది. విడుదలకు ముందు ఈ మూవీ ప్రమోషన్స్ ని బాగానే చేసారు మూవీ మేకర్స్. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా నిర్మాత దిల్ రాజు అన్నీ తానే ఉండి నడిపించడం విశేషం. థియేటర్స్ లో రిలీజయ్యాక […]
Published Date - 02:40 PM, Sun - 7 April 24 -
#Cinema
Jr Ntr: ఆ యాక్సిడెంట్ తర్వాత నేను బతికింది దానికోసమే: ఎన్టీఆర్
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీలో నటించి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ నటనకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ ఇప్పుడు దేవర మూవీ చేస్తున్నారు. ఈ మూవీ దసరా […]
Published Date - 02:36 PM, Sun - 7 April 24 -
#Cinema
Siri Hanumanth: సిరి హనుమంతు లేటెస్ట్ లుక్స్ పై భారీగా ట్రోల్స్.. కంటికి ఆపరేషన్ చేయించుకున్నావా అంటూ!
బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంతు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సిరి హనుమంతు కూడా ఒకరు. మొదటి యూట్యూబ్ లో వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సరి హనుమంతు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటి సంపాదించుకోవడంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువ అయింది ఇక సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న […]
Published Date - 01:56 PM, Sun - 7 April 24 -
#Cinema
Vijay Devarakonda: ఆ కారణం వల్లే విజయ్ పై నెగిటివిటి పెరిగిందా.. భారీగా ట్రోల్స్!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తున్నారు విజయ్. అయితే విజయ్ దేవరకొండ తో పాటు టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఎదుగుతున్నారు. కానీ వారిపై ఎవరిపై లేనంత నెగెటివిటీ హీరో విజయ్ దేవరకొండ పై చాలా ఉంది. గత సినిమాల విషయంలో కూడా […]
Published Date - 01:18 PM, Sun - 7 April 24 -
#Cinema
RC 16: రామ్ చరణ్ కు తాతయ్యగా అమితాబ్.. ఏ సినిమాలో అంటే?
గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తున్న పేరు బుచ్చిబాబు. ఏ ముహూర్తాన రాంచరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఓకే అయిందో కానీ అప్పటి నుంచి బుచ్చిబాబు పేరు సెన్సేషనల్ గా మారింది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో మూవీ అంటేనే హైప్ భారీగా పెరిగింది. దానికి తోడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటూ మరో బాంబు పేల్చడంతో ఆ అంచనాలు కాస్త మరింత పెరిగాయి. ఆ షాక్ నుంచి బయటికి రాకముందే శివరాజ్ కుమార్, […]
Published Date - 07:22 PM, Sat - 6 April 24 -
#Cinema
Anupama Parameswaran: మరోసారి రెచ్చిపోయిన టిల్లు బ్యూటీ.. అందం చూస్తే మత్తెక్కాల్సిందే?
అనుపమ పరమేశ్వరన్.. గత కొద్దిరోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు మారమగుతూనే ఉంది. తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది అనుపమ. ఇటీవల అనుపమ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించింది. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటోలు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తోంది అనుపమ. […]
Published Date - 01:43 PM, Sat - 6 April 24 -
#Cinema
Parasuram: ఫ్యామిలీ స్టార్ రెస్పాన్స్ పై అలాంటి కామెంట్స్ చేసినా డైరెక్టర్ పరుశురాం?
టాలీవుడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. ఓవర్సీస్ నుంచి దారుణమైన నెెగటివ్ టాక్ వచ్చింది. ఇది ఫ్యామిలీ కోసం తీసిన సినిమా కాబట్టి ఫస్ట్ డే యూత్, ఫ్యాన్స్ సినిమాను చూస్తుంటారు. కానీ కొన్ని చోట్ల ఈ ఓపెనింగ్ డే కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ వచ్చారట. ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్యామిలీ […]
Published Date - 12:45 PM, Sat - 6 April 24 -
#Cinema
Raashi Khanna: కొత్త ఇంటిని కొనుగోలు చేసిన రాశి ఖన్నా.. ప్రత్యేకమైన పూజలు?
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో సినిమా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగశౌర్య, రామ్ పోతినేని,రవితేజ గోపీచంద్ లాంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. We’re now […]
Published Date - 12:07 PM, Sat - 6 April 24 -
#Cinema
Nani : నాని దృష్టిలో పడ్డ స్టార్ కమెడియన్.. ఇద్దరు కలిసి సూపర్ ప్లాన్..!
న్యాచురల్ స్టార్ నాని (Nani) కేవలం హీరోగానే కాదు ప్రొడ్యూసర్ గా కూడా తమ మార్క్ సినిమాలు చేస్తుంటాడు. అ! తో నిర్మాతగా మారిన నాని వాల్ పోస్టర్ సినిమాస్ అనే బ్యానర్ ని స్థాపించి సినిమాలు చేస్తున్నాడు. అ! తర్వాత హిట్ 1, హిట్ 2 సినిమాలు
Published Date - 11:22 AM, Sat - 6 April 24 -
#Cinema
Priyamani: ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ప్రియమణి.. అందాల ఆరబోత మామూలుగా లేదుగా?
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. మొదట ఎవరే అతగాడు తో హీరోయిన్గా పరిచయమైన ప్రియమణి ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించింది. […]
Published Date - 08:53 PM, Fri - 5 April 24 -
#Cinema
OG Movie: పవన్ ఓజి అంటే అసలు అర్థం ఇదే.. అంచనాలు మామూలుగా లేవుగా?
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం పవన్ ఒకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తున్నారు. అయితే మొన్నటి వరకు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన పవన్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాజకీయలపై దృష్టి పెట్టారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ ఓజీ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మాఫియా బ్యాక్ […]
Published Date - 06:20 PM, Fri - 5 April 24 -
#Cinema
Balakrishna: బాలయ్య బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. NBK109కీ టైటిల్ ఫిక్స్?
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు రాజకీయాలలో పాల్గొంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. కాగా బాలయ్య బాబు చివరగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. We’re now on WhatsApp. Click […]
Published Date - 02:57 PM, Fri - 5 April 24