HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Two Heroines Are In Discussion For Ntr Prashanth Neel Movie

NTR : ఎన్.టి.ఆర్ తో జోడీ.. ఆ ఇద్దరిలో ఎవరికి ఛాన్స్..?

NTR యంగ్ టైగర్ ఎన్.టి.అర్ ప్రస్తుతం ఓ పక్క కొరటాల శివ డైరెక్షన్ లో దేవర చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో అంచనాలను అందుకునేలా ఎక్కడ కాంప్రమైజ్

  • Author : Ramesh Date : 01-07-2024 - 6:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ntr
Ntr

NTR యంగ్ టైగర్ ఎన్.టి.అర్ ప్రస్తుతం ఓ పక్క కొరటాల శివ డైరెక్షన్ లో దేవర చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో అంచనాలను అందుకునేలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు మేకర్స్. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఐతే కచ్చితంగా కాలర్ ఎగరేసుకునేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాతో పాటుగా మరో పక్క హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నాడు ఎన్.టి.ఆర్.

కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న వార్ 2 లో ఎన్.టి.ఆర్ జోడీ కోసం వేట మొదలైంది. ఇదిలాఉంటే తారక్ తో ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా ఒకటి లైన్ లో ఉంది. ఈ ఇయర్ ఎండింగ్ లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెల్తుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ క్రేజీ హీరోయిన్స్ లో ఇద్దరిలో ఒకరికి వస్తుందని టాక్.

నేషనల్ క్రష్ రష్మిక లేదా అలియా భట్ ఈ ఇద్దరిలో ఒకరు ఎన్.టి.ఆర్ తో జత కట్టే ఛాన్స్ ఉందని టాక్. ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ రెండు భాగాలు సలా 1 తో సంచలనం సృష్టించగా ఎన్.టి.ఆర్ తో కూడా భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. దేవర సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేశారు. ఐతే వార్ 2 మాత్రం నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alia BHatt
  • Devara
  • ntr
  • Prashanth Neel
  • Rashmika Mandanna
  • tollywood
  • Two Heroines
  • War 2

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd