Tollywood
-
#Cinema
Vijay-Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక ఇలా దొరికేసారేంటీ..!
Vijay-Rashmika : టాలీవుడ్‌లో ఎంతో కాలంగా ప్రేమ గాసిప్స్‌కు కేంద్రబిందువైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మళ్లీ హాట్ టాపిక్‌గా మారారు.
Date : 18-06-2025 - 12:51 IST -
#India
Jr. Artist : ప్రేమ పేరుతో జూ.ఆర్టిస్ట్ ను మోసం చేసిన జిమ్ ట్రైనర్.. 15 లక్షలు స్వాహా
Jr. Artist : హైదరాబాద్‌లో ఒక యువతిని ప్రేమ పేరిట మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతి, సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న సమయంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
Date : 16-06-2025 - 2:17 IST -
#Cinema
Kannappa : కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది..
Kannappa : మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కన్నప్ప' చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి అగ్ర తారలు కీలక పాత్రలు పోషించడంతో ఈ ఆసక్తి మరింత పెరిగింది.
Date : 14-06-2025 - 6:30 IST -
#Cinema
Balakrishna : బాలకృష్ణ పాదాలు తాకిన ఆ స్టార్ హీరోయిన్
Balakrishna : ఏలూరులో అభిమానులను ఉర్రూతలూగించి నందమూరి బాలకృష్ణ సందడి చేసింది. శనివారం నగరంలోని బస్టాండ్ ప్రాంతంలో ఓ ప్రముఖ నగల దుకాణాన్ని ఆయన ప్రారంభించారు.
Date : 14-06-2025 - 12:02 IST -
#Andhra Pradesh
AP News : ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమకు ఊపిరి.. పవన్ నేతృత్వంలో కీలక భేటీకి రంగం సిద్ధం..!
AP News : ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సినిమాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం దృష్టి సారించింది.
Date : 12-06-2025 - 12:20 IST -
#Cinema
The India House: ది ఇండియా హౌస్ మూవీ సెట్‌లో ప్రమాదం.. స్పందించిన హీరో నిఖిల్!
ప్రమాదం కారణంగా సెట్‌లోని కెమెరాలు, లైటింగ్ సామగ్రి, ఇతర సామగ్రి దెబ్బతినడంతో చిత్ర యూనిట్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Date : 12-06-2025 - 11:53 IST -
#Cinema
Mangli Birthday Party: మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం.. సినీ ప్రముఖులు అరెస్ట్?
ఈ ఘటన తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ సంబంధిత సమస్యలపై మరోసారి చర్చను రేకెత్తించింది. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు కొందరు సినీ ప్రముఖులపై వచ్చాయి.
Date : 11-06-2025 - 12:06 IST -
#Cinema
Tollywood : ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ కన్నుమూత
Tollywood : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణతో పాటు హీరోలు గోపీచంద్, నితిన్, సాయి ధరమ్ తేజ్, రాజ్ తరుణ్‌లతో సినిమాలు చేసిన ఈ దర్శకుడు హఠాన్మరణం ఇండస్ట్రీని కలిచివేసింది
Date : 11-06-2025 - 11:20 IST -
#Cinema
Samantha: సమంతతో రాజ్ నిడిమోరు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్!
రాజ్ ఇప్పుడు సమంతతో డేట్ చేస్తున్నాడా లేదా అనే విషయానికి ఎటువంటి ధృవీకరణ లేనప్పటికీ, నటి ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించింది.
Date : 09-06-2025 - 1:32 IST -
#Cinema
Akhanda 2 Teaser: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అఖండ 2 తాండవం టీజర్ ఫిక్స్!
బాలకృష్ణ మాస్ ఇమేజ్, బోయపాటి హై యాక్షన్ సీక్వెన్స్‌లు, తమన్ సంగీతం ఈ సినిమాను మరో బ్లాక్‌బస్టర్‌గా మార్చనున్నాయని అభిమానులు భావిస్తున్నారు.
Date : 08-06-2025 - 11:31 IST -
#Cinema
Anupam Kher: గోడ దూకి “ఫౌజీ” సెట్‌కు వెళ్లిన బాలీవుడ్ నటుడు.. వీడియో వైరల్!
ఈ వైరల్ వీడియో సినిమా షూటింగ్‌లోని సరదా క్షణాలను ప్రతిబింబిస్తుంది. సాధారణంగా సినిమా సెట్స్‌లో ఇలాంటి ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి.
Date : 07-06-2025 - 10:55 IST -
#Cinema
Tollywood : సినీ పరిశ్రమలో సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఈ సమావేశంలో నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శకులు (ఎగ్జిబిటర్లు) ఇలా మూడు ప్రధాన విభాగాలను ప్రాతినిధ్యం వహించేలా మొత్తం 30 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ పరిశ్రమలో నెలకొన్న వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకొని, సామరస్యపూరిత పరిష్కారాలను రూపొందించేందుకు సహాయపడనుంది.
Date : 07-06-2025 - 12:38 IST -
#Cinema
Akhil Akkineni Marries Zainab: అఖిల్ అక్కినేని వివాహం.. ఎక్స్‌లో ఫొటోలు పంచుకున్న నాగార్జున!
నాగార్జున తన ఎక్స్ హ్యాండిల్‌లో వివాహ ఫొటోలను పంచుకుంటూ.. "నా కుమారుడు అఖిల్, జైనబ్‌తో వివాహం జరిగినందుకు అపార ఆనందంతో ఉన్నాము. మా ఇంట్లో ప్రేమ, నవ్వులతో ఈ కల సాకారమైంది" అని రాశారు.
Date : 06-06-2025 - 9:08 IST -
#Cinema
Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడ?
తాజాగా మూవీ యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ క్రీడా మైదానంలో ఈ నెల 8న వేడుక నిర్వహించనున్నారు. 7వ తేదీన పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకోనున్నారు.
Date : 03-06-2025 - 9:00 IST -
#Cinema
HHVM : ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్‌పై నిర్మాత కీలక అప్‌డేట్
HHVM : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చారిత్రక యాక్షన్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
Date : 02-06-2025 - 1:20 IST