Telangana
-
#Speed News
Gurukulam : గురుకుల కామన్ ఎంట్రెన్స్ పరీక్ష పోస్టర్ ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం
గురుకులాలు అంటే... విజ్ఞాని అందించే నిది.. గురువులు కొలువుండే సన్నిధి,అజ్ఞాన అంధకారమును తొలగించే దీపమని, విజ్ఞాన కుసుమాలను ...వికసింపజేసే నందనవనమన్నారు.
Date : 11-01-2025 - 5:11 IST -
#Speed News
Konda Pochamma Sagar Dam : సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం
ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. వీరంతా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.
Date : 11-01-2025 - 4:17 IST -
#Telangana
Osmania Hospital Foundation: ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన: సీఎం రేవంత్
అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు.
Date : 11-01-2025 - 3:21 IST -
#Speed News
New Ration Cards : జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ: మంత్రి పొంగులేటి
అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని తెలిపారు. ఇప్పటికే ఒక సెగ్మెంటుకు 3,500 చొప్పున ఇళ్లను కూడా కేటాయించామన్నారు. నాలుగు విడత్లలో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.
Date : 11-01-2025 - 2:20 IST -
#Speed News
TGSRTC : టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ఆర్టీసీ వివరణ..
. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ఈ సంక్రాంతికి కేవలం 5 రోజులు పాటు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ సవరించింది. ఆర్టీసీ సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులని, సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతోంది.
Date : 11-01-2025 - 2:02 IST -
#Telangana
Red Mirchi : అమాంతం పడిపోయిన ఎర్ర బంగారం ధరలు
Red Mirchi : ఓరుగల్లు మిర్చి యార్డ్, ఏనుమాముల మార్కెట్ యార్డ్ ప్రాంతీయంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి పొందింది. ఎప్పటికప్పుడు దేశ విదేశీ వ్యాపారులు మిర్చి కొనుగోలు కోసం ఇక్కడికి వస్తుంటారు. కానీ ఈ ఏడాది పరిస్థితి మాత్రం మారిపోయింది.
Date : 11-01-2025 - 1:25 IST -
#Telangana
Police Personnel Suicides : పోలీసు సిబ్బంది సూసైడ్స్ కలకలం.. ప్రధాన కారణాలు అవేనట!
ఈ తరుణంలో పోలీసులపై పని ఒత్తిడిని తగ్గించేందుకు పోలీసుశాఖలో(Police Personnel Suicides) ఇప్పుడిప్పుడే దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి.
Date : 11-01-2025 - 10:50 IST -
#Special
One Student One Teacher : ఈ స్కూలులో ‘‘ఒకే విద్యార్థి.. ఒకే టీచర్’’.. వార్తలకెక్కిన నారపనేనిపల్లి
విద్యార్థిని కీర్తన మనసులోని మాట మరోలా ఉంది. ‘‘మా ఊరిలో ఉన్న ఏకైక ప్రభుత్వ పాఠశాల(One Student One Teacher) ఇది.
Date : 10-01-2025 - 3:03 IST -
#Telangana
Hyderabad Cyber Crime Police: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. 23 మంది అరెస్ట్
హైదరాబాద్ సైబర్ క్రైమ్‌కి చెందిన ఐదు ప్రత్యేక బృందాలు 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశాయి. పలు నేరాల్లో కలిపి మొత్తం రూ. 5.29 కోట్ల రూపాయలు దోచుకున్నారు.
Date : 10-01-2025 - 2:16 IST -
#Andhra Pradesh
Sankranti Effect : విమానాల రేంజులో ఏసీ స్లీపర్ బస్సుల టికెట్ల ధరలు.. ఎంతో తెలుసా ?
హైదరాబాద్ టు రాజమండ్రికి(Sankranti Effect) విమాన టికెట్ రేటు కనిష్ఠంగా రూ.7,135, గరిష్ఠంగా రూ.15వేల మేర ఉంది.
Date : 10-01-2025 - 2:05 IST -
#Telangana
CM Revanth Reddy : గ్రామ పంచాయతీ ఉద్యోగులకు శుభవార్త.. జీతాల విధానంలో కీలక మార్పులు
CM Revanth Reddy : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ లలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహా లో ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Date : 09-01-2025 - 10:07 IST -
#Speed News
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కోసం ఏసీబీ కోర్టు నుంచి అనుమతి పొందారు. జనవరి 13 నుంచి 24 వరకు ఆయన విదేశాల్లో పర్యటించాల్సి ఉండగా, ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టును అనుమతి కోసం అభ్యర్థించారు.
Date : 09-01-2025 - 9:46 IST -
#Telangana
SC Categorization : ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం
SC Categorization : ఎస్సీ వర్గీకరణను అమలును కోరుతూ ఫిబ్రవరి 7న నిర్వహించబోయే "వేల గొంతులు లక్షల డప్పులు దండోరా" మహా ప్రదర్శనను విజయవంతం చేయడానికి విద్యార్థి సంఘాల మద్దతును కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.
Date : 09-01-2025 - 9:27 IST -
#Telangana
GHMC : ఒక్కసారిగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ల మెరుపు ధర్నా
GHMC : కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బకాయిలు రూ. 1100 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ఓ కాంట్రాక్టర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పూనుకొన్నాడు. ఇతర కాంట్రాక్టర్లు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నట్టు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Date : 09-01-2025 - 8:10 IST -
#Speed News
Young India Skills University: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3 కోర్సులకు నోటిఫికేషన్ విడుదల!
రాష్ట్రంలో అభివృద్థి చెందుతున్న 17 ప్రాధాన్య రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు సరిపడే మానవ వనరులను తయారు చేసేలా కొత్త కోర్సులను ఐటీ, పరిశ్రమల శాఖ రూపొందించింది.
Date : 09-01-2025 - 7:03 IST