Telangana
-
#Telangana
Telangana Congress Manifesto : కుంభస్థలాన్ని కొట్టిన కాంగ్రెస్ మేనిఫెస్టో
ఎన్నికల మేనిఫెస్టో (Manifesto) మొదటి రెండు అంశాలలోనే కేసిఆర్ మీద కాంగ్రెస్ పార్టీ (Telangana Congress) కీలకమైన బాణాన్ని ఎక్కు పెట్టింది.
Date : 18-11-2023 - 11:08 IST -
#Telangana
KTR : కేసీఆర్ కరెంట్ ఇస్తున్నాడో లేదో ఓసారి రేవంత్.. వైర్లు పట్టుకుంటే తెలుస్తుంది – కేటీఆర్
కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తుంటే లేదని రేవంత్ రెడ్డి అంటున్నాడు..ఓ సారి కరెంట్ వైర్లు పట్టుకుంటే తెలుస్తుందని మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు
Date : 17-11-2023 - 4:29 IST -
#Speed News
Telangana: ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు
తెలంగాణలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీలపై ద్వేషపూరిత ఆరోపణలకు పాల్పడుతున్నారు.
Date : 17-11-2023 - 2:08 IST -
#Telangana
Political Parties Free Schemes : ఫ్రీ పథకాలు ఓటర్లకు నష్టమా.. లాభమా..?
గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని పార్టీలు ఫ్రీ..ఫ్రీ (Political Parties free Schemes) అంటూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడతాయి.
Date : 17-11-2023 - 12:08 IST -
#Telangana
Pawan Kalyan : పోటీలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రచారం లో ఎందుకు లేడు?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నదో ఆ ఉద్దేశం నెరవేరాలంటే పవన్ కళ్యాణ్ బిజెపితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది.
Date : 17-11-2023 - 11:18 IST -
#Andhra Pradesh
Whats Today : వరంగల్‌లో రాహుల్ పర్యటన.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
Whats Today : ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.
Date : 17-11-2023 - 8:55 IST -
#Telangana
Amit Shah: నేడు తెలంగాణకు అమిత్ షా.. బీజేపీ మేనిఫెస్టో విడుదల
ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణ పర్యటన సందర్భంగా తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేయాలని యోచిస్తోంది.
Date : 17-11-2023 - 6:42 IST -
#Telangana
Chidambaram : చిదంబరం వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం
ఎన్నికల పోలింగ్ (TS Polls) సమయం దగ్గర పడుతుండడం తో నేతల మధ్య మాటల వార్ మరింత ముదురుతోంది. ఎక్కడ కూడా ఎవ్వరు తగ్గడం లేదు. లోకల్ నేతలనే కాదు జాతీయ స్థాయి నేతలపై కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా నేడు ఎన్నికల ప్రచారం (Telangana Election Campaign)లో భాగంగా హైదరాబాద్ (Hyderabad)వచ్చిన ఆయన చిదంబరం (Chidambaram) గాంధీ భవన్ (Gandhi Bhavan)లో మాట్లాడుతూ..బిఆర్ఎస్ సర్కార్ (BRS Govt) ఫై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణలో […]
Date : 16-11-2023 - 7:41 IST -
#Telangana
Telangana: విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కేసీఆర్ ద్రోహం
తొమ్మిదేళ్లుగా తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కేసీఆర్ ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోదాడలో విద్యార్థులు, యువకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొఫెసర్ కోదండరామ్, కోదాడ అభ్యర్థి ఎన్ పద్మావతితో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగిస్తూ
Date : 16-11-2023 - 5:38 IST -
#Telangana
Harish Rao: తెలంగాణ అప్పులు, ఆదాయం పై చిదంబరం దుష్ప్రచారం: మంత్రి హరీశ్ రావు
చిదంబరం వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
Date : 16-11-2023 - 4:23 IST -
#Telangana
Telangana Sentiment : తెలంగాణ సెంటిమెంట్ ఇంకా సజీవంగా ఉందా?
కాంగ్రెస్ పార్టీ ఏ తెలంగాణ సెంటిమెంట్ (Telangana Sentiment)ని వాడుకొని ఇప్పుడు అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నం చేస్తుందో, అదే తెలంగాణ సెంటిమెంట్ తో కాంగ్రెస్ మీదకు కేసిఆర్ దాడికి దిగారు.
Date : 16-11-2023 - 1:28 IST -
#Speed News
Telangana: ఓటర్ స్లిప్‌ల పంపిణీ షురూ
అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఓటర్ స్లిప్‌లను ఎన్నికల అధికారులు పంపిణీ చేశారు.
Date : 16-11-2023 - 12:50 IST -
#Telangana
Rahul Gandhi: తెలంగాణే లక్ష్యంగా రాహుల్ అడుగులు, ఒకరోజు.. ఐదు నియోజకవర్గాలు!
కర్ణాటకలో తిరుగులేని అధికారాన్ని కైవసం చేసుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తెలంగాణలో కూడా అధికారం దక్కించుకోవడానికి సిద్ధమవుతోంది.
Date : 16-11-2023 - 12:28 IST -
#India
Vijayashanthi : బీజేపీకి విజయశాంతి గుడ్ బై దేనికి సంకేతం?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్న కొన్ని గంటల్లోనే ఆ పార్టీ నుంచి మరో సీనియర్ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) నిష్క్రమించినట్టు వార్తలు వచ్చాయి.
Date : 16-11-2023 - 12:12 IST -
#Speed News
Telangana: నవంబర్ 30న ఎన్నికలు.. తెలంగాణలో పబ్లిక్ హాలిడే డిక్లేర్
తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 30వ తేదీని రాష్ట్ర ఉద్యోగులు, కార్మికులందరికీ సెలవు దినంగా ప్రకటించింది.
Date : 16-11-2023 - 12:03 IST